అనితా నగర్ సింగ్ చౌహాన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అనితా నగర్ సింగ్ చౌహాన్

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
4 జూన్ 2024
ముందు గుమాన్ సింగ్ దామోర్
నియోజకవర్గం రత్లాం

వ్యక్తిగత వివరాలు

జననం 5 సెప్టెంబర్ 1984
రాంపుర, జోబాట్,
జాతీయత  భారతీయురాలు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
తల్లిదండ్రులు ప్రేమసింగ్ దావర్, నిహాల్బాయి దావర్
జీవిత భాగస్వామి నాగర్‌సింగ్ చౌహాన్
నివాసం చంద్రశేఖర్ ఆజాద్ మార్గ్, అలీరాజ్‌పూర్, రత్లం, మధ్యప్రదేశ్
మూలం [1]

అనితా నగర్ సింగ్ చౌహాన్ (జననం 5 సెప్టెంబర్ 1984) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో రత్లాం నియోజకవర్గం నుండి తొలిసారి లోక్‌సభ సభ్యురాలిగా ఎన్నికైంది.[1]

చౌహాన్ అలీరాజ్‌పూర్ జిల్లా పంచాయతీ చైర్‌పర్సన్‌గా పని చేసింది.

మూలాలు

[మార్చు]
  1. Rediff (26 June 2024). "These Lady MPs Will Grace 18th Lok Sabha" (in ఇంగ్లీష్). Archived from the original on 18 August 2024. Retrieved 18 August 2024.