మాండ్లా లోక్‌సభ నియోజకవర్గం
Jump to navigation
Jump to search
మాండ్లా లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని 29 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం దిండోరీ, మండ్లా, సివ్‌నీ, నర్సింగ్‌పూర్ జిల్లాల పరిధిలో 08 అసెంబ్లీ స్థానాలతో ఏర్పడింది.
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
[మార్చు]నియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా | ఓటర్ల సంఖ్య (2009) [1] |
---|---|---|---|---|
103 | షాపురా | ఎస్టీ | దిండోరీ | 198,110 |
104 | దిండోరి | ఎస్టీ | దిండోరీ | 184,051 |
105 | బిచ్చియా | ఎస్టీ | మండల | 191,525 |
106 | నివాస్ | ఎస్టీ | మండల | 201,149 |
107 | మండ్లా | ఎస్టీ | మండల | 199,722 |
116 | కేయోలారి | జనరల్ | సియోని | 184,362 |
117 | లఖ్‌నాడన్ | ఎస్టీ | సియోని | 207,719 |
118 | గోటేగావ్ | ఎస్సీ | నర్సింగపూర్ | 161,684 |
మొత్తం: | 1,528,322 |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
[మార్చు]సంవత్సరం | విజేత | పార్టీ |
---|---|---|
మధ్య భారత్ రాష్ట్రం | ||
1952 | మంగ్రు గను ఉయికే | భారత జాతీయ కాంగ్రెస్ |
గోవింద్ దాస్ మహేశ్వరి | ||
మధ్యప్రదేశ్ రాష్ట్రం | ||
1957 | మంగ్రు గను ఉయికే | భారత జాతీయ కాంగ్రెస్ |
1962 | ||
1967 | ||
1971 | ||
1977 | శ్యామ్‌లాల్ ధుర్వే | భారతీయ లోక్ దళ్ |
1980 | ఛోటేలాల్ సోను | భారత జాతీయ కాంగ్రెస్ (ఇందిర) |
1984 | మోహన్ లాల్ జిక్రమ్ | భారత జాతీయ కాంగ్రెస్ |
1989 | ||
1991 | ||
1996 | ఫగ్గన్ సింగ్ కులస్తే | భారతీయ జనతా పార్టీ |
1998 | ||
1999 | ||
2004 | ||
2009 | బసోరి సింగ్ మస్రం | భారత జాతీయ కాంగ్రెస్ |
2014 | ఫగ్గన్ సింగ్ కులస్తే | భారతీయ జనతా పార్టీ |
2019 [2] |
మూలాలు
[మార్చు]- ↑ "Parliamentary & Assembly Constituency-Wise Report of Electors in the Final Roll-2009" (PDF). Archived from the original (PDF) on 2011-07-21. Retrieved 2011-04-03.
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.