సిధి లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సిధి లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని 29 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం సిద్ధి జిల్లా, సింగ్రౌలి జిల్లా, షాడోల్ జిల్లాల పరిధిలో 08 అసెంబ్లీ స్థానాలతో ఏర్పడింది.

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు

[మార్చు]
నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా ఓటర్ల సంఖ్య (2009) [1]
76 చుర్హత్ జనరల్ సిద్ధి 183,044
77 సిద్ధి జనరల్ సిద్ధి 177,682
78 సిహవాల్ జనరల్ సిద్ధి 178,321
79 చిత్రాంగి ఎస్టీ సింగ్రౌలీ 153,243
80 సింగ్రౌలీ జనరల్ సింగ్రౌలి 145,530
81 దేవ్‌సర్ ఎస్సీ సింగ్రౌలి 154,144
82 ధౌహాని ఎస్టీ సిద్ధి 175,624
83 బియోహరి ఎస్టీ షాడోల్ 192,262
మొత్తం: 1,359,850

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు

[మార్చు]
సంవత్సరం విజేత పార్టీ
వింధ్య ప్రదేశ్ రాష్ట్రం
1952 రంధమాన్ సింగ్ కిసాన్ మజ్దూర్ ప్రజా పార్టీ
భగవాన్ దత్త శాస్త్రి సోషలిస్టు పార్టీ
మధ్యప్రదేశ్ రాష్ట్రం
1962 ఆనంద్ చంద్ర జోషి భారత జాతీయ కాంగ్రెస్
1967 భాను ప్రకాష్ సింగ్
1971 రణబహదూర్ సింగ్ స్వతంత్ర
1977 సూర్య నారాయణ్ సింగ్ భారతీయ లోక్ దళ్
1980 మోతీ లాల్ సింగ్ భారత జాతీయ కాంగ్రెస్ (ఇందిర)
1984 భారత జాతీయ కాంగ్రెస్
1989 జగన్నాథ్ సింగ్ భారతీయ జనతా పార్టీ
1991 మోతీ లాల్ సింగ్ భారత జాతీయ కాంగ్రెస్
1996 తిలక్ రాజ్ సింగ్ అఖిల భారత ఇందిరా కాంగ్రెస్ (తివారీ)
1998 జగన్నాథ్ సింగ్ భారతీయ జనతా పార్టీ
1999 చంద్ర ప్రతాప్ సింగ్
2004
2007^ మాణిక్ సింగ్ భారత జాతీయ కాంగ్రెస్
2009 గోవింద్ ప్రసాద్ మిశ్రా భారతీయ జనతా పార్టీ
2014 రితి పాఠక్
2019 [2]
2024[3] రాజేష్ మిశ్రా

మూలాలు

[మార్చు]
  1. Parliamentary & Assembly Constituency-Wise Report of Electors in the Final Roll-2009
  2. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
  3. "2024 Loksabha Elections Results - Sidhi". 4 June 2024. Archived from the original on 30 September 2024. Retrieved 30 September 2024.