గ్వాలియర్ లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గ్వాలియర్ లోక్‌సభ నియోజకవర్గం
గ్వాలియర్ లోక్‌సభ నియోజకవర్గ ముఖచిత్రం
Existence1952
Reservationజనరల్
Current MPవివేక్ నారాయణ్ షెజ్వాల్కర్
Partyభారతీయ జనతా పార్టీ
Elected Year2019
Stateమధ్య ప్రదేశ్
Assembly Constituenciesగ్వాలియర్ రూరల్
గ్వాలియర్
గ్వాలియర్ తూర్పు
గ్వాలియర్ సౌత్
భితర్వార్
డబ్రా
కరేరా
పోహారి

గ్వాలియర్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని 29 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం గ్వాలియర్, శివ్‌పురి జిల్లాల పరిధిలో 08 అసెంబ్లీ స్థానాలతో ఏర్పడింది.

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు

[మార్చు]
నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా ఓటర్ల సంఖ్య (2009) [1]
14 గ్వాలియర్ రూరల్ ఏదీ లేదు గ్వాలియర్ 165,543
15 గ్వాలియర్ ఏదీ లేదు గ్వాలియర్ 208,294
16 గ్వాలియర్ తూర్పు ఏదీ లేదు గ్వాలియర్ 202,849
17 గ్వాలియర్ సౌత్ ఏదీ లేదు గ్వాలియర్ 184,465
18 భితర్వార్ ఏదీ లేదు గ్వాలియర్ 172,171
19 డబ్రా ఎస్సీ గ్వాలియర్ 159,077
23 కరేరా ఎస్సీ శివ్‌పురి 169,759
24 పోహారి ఏదీ లేదు శివ్‌పురి 158,217
మొత్తం: 1,420,375

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు

[మార్చు]
సంవత్సరం విజేత పార్టీ
మధ్య భారత్ రాష్ట్రం
1952 విష్ణు ఘనశ్యామ్ దేశ్‌పాండే అఖిల భారతీయ హిందూ మహాసభ
1952* నారాయణ్ భాస్కర్ ఖరే
మధ్యప్రదేశ్ రాష్ట్రం
1957 సూరజ్ ప్రసాద్ భారత జాతీయ కాంగ్రెస్
1962 విజయ రాజే సింధియా
1967 రామ్ అవతార్ శర్మ భారతీయ జనసంఘ్
1971 అటల్ బిహారీ వాజ్‌పేయి
1977 నారాయణ్ షెజ్వాల్కర్ భారతీయ లోక్ దళ్
1980 జనతా పార్టీ
1984 మాధవరావు సింధియా భారత జాతీయ కాంగ్రెస్
1989
1991
1996 మధ్యప్రదేశ్ వికాస్ కాంగ్రెస్
1998 భారత జాతీయ కాంగ్రెస్
1999 జైభాన్ సింగ్ పావయ్య భారతీయ జనతా పార్టీ
2004 రామసేవక్ సింగ్ (లంచం తీసుకున్నందుకు బహిష్కరించబడ్డాడు) [2] భారత జాతీయ కాంగ్రెస్
2007 * యశోధర రాజే సింధియా భారతీయ జనతా పార్టీ
2009
2014 నరేంద్ర సింగ్ తోమర్
2019 [3] వివేక్ నారాయణ్ షెజ్వాల్కర్
2024[4] భరత్ సింగ్ కుష్వా

2019 లోక్‌సభ ఫలితాలు

[మార్చు]
2019 ఎన్నికలు: గ్వాలియర్
Party Candidate Votes % ±%
భారతీయ జనతా పార్టీ వివేక్ నారాయణ్ షెజ్వాల్కర్ 6,27,250 52.44
భారత జాతీయ కాంగ్రెస్ అశోక్ సింగ్ 4,80,408 40.16
BSP మమతా సింగ్ కుష్వాహా 44,677 3.74
స్వతంత్ర గోవింద్ సింగ్ 6,320 0.53
పీపుల్స్ పార్టీ అఫ్ ఇండియా (డెమోక్రాటిక్) గీత రాణి కుష్వాహా 5,566 0.47
మెజారిటీ 1,46,842 12.28
మొత్తం పోలైన ఓట్లు 11,96,888 59.82 +7.02
భారతీయ జనతా పార్టీ hold Swing

మూలాలు

[మార్చు]
  1. "Parliamentary & Assembly Constituency-Wise Report of Electors in the Final Roll-2009" (PDF). Archived from the original (PDF) on 21 July 2011. Retrieved 1 February 2011.
  2. Naveen, P. (21 November 2015). "Madhya Pradesh: Son takes up cudgels for cash-for-query stung MP | India News - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 5 January 2021.
  3. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
  4. Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Gwalior". Archived from the original on 7 August 2024. Retrieved 7 August 2024.