గ్వాలియర్ రూరల్ శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
గ్వాలియర్ రూరల్ | |
|---|---|
శాసనసభ నియోజకవర్గం | |
![]() Interactive map of గ్వాలియర్ రూరల్ | |
| దేశం | |
| రాష్ట్రం | మధ్య ప్రదేశ్ |
| జిల్లా | గ్వాలియర్ |
| లోక్‌సభ నియోజకవర్గం | గ్వాలియర్ |
గ్వాలియర్ రూరల్ శాసనసభ నియోజకవర్గం మధ్య ప్రదేశ్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం గ్వాలియర్ జిల్లా, గ్వాలియర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఎనిమిది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి. గ్వాలియర్ రూరల్ నియోజకవర్గం 2008లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా నూతనంగా ఏర్పడింది.[1]
ఎన్నికైన సభ్యులు
[మార్చు]| ఎన్నికల | పేరు | పార్టీ | |
|---|---|---|---|
| 2008[2] | మదన్ కుష్వా | బీఎస్పీ | |
| 2013[3] | భరత్ సింగ్ కుష్వా | బీజేపీ | |
| 2018[4] | |||
| 2023[5] | సాహబ్ సింగ్ గుర్జార్ | ఐఎన్‌సీ | |
మూలాలు
[మార్చు]- ↑ "Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2008" (PDF). The Election Commission of India. pp. 227, 250.
- ↑ "Madhya Pradesh Vidhan Sabha General Elections - 2008 (in Hindi)" (PDF). Chief Electoral Officer, Madhya Pradesh website. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 18 February 2011.
- ↑ CEO Madhyapradesh (2013). "Madhya Pradesh Assembly Election Results 2013 Complete Winners List" (PDF). the original (PDF) నుండి 17 February 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 17 February 2023.
- ↑ India Today (12 December 2018). "Madhya Pradesh election results: Here is the full list of winners" (in ఇంగ్లీష్). the original నుండి 17 February 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 17 February 2023.
- ↑ India Today (3 December 2023). "Gwalior Rural Assembly Election Results 2023 Highlights: INC's Sahab Singh Gurjar with 79841 defeats BJP's Bharat Singh Kushwah" (in ఇంగ్లీష్). the original నుండి 7 August 2024 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 7 August 2024.
