జౌరా శాసనసభ నియోజకవర్గం
Appearance
జౌరా | |
---|---|
శాసనసభ నియోజకవర్గం | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | మధ్య ప్రదేశ్ |
జిల్లా | మొరేనా |
లోక్సభ నియోజకవర్గం | మోరెనా |
జౌరా శాసనసభ నియోజకవర్గం మధ్య ప్రదేశ్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం మొరేనా జిల్లా, మోరెనా లోక్సభ నియోజకవర్గం పరిధిలోని ఎనిమిది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
ఎన్నికైన సభ్యులు
[మార్చు]- 1951: రామ్ చంద్ర మిశ్రా, కాంగ్రెస్[1]
- 1998: సోనేరామ్ కుష్వా, బహుజన్ సమాజ్ పార్టీ
- 2003: ఉమ్మద్ సింగ్ బనా, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
- 2008: విజయ్ సింగ్ సికార్వార్, బహుజన్ సమాజ్ పార్టీ[2]
- 2013: దీపక్ సింగ్ సికార్వార్, భారతీయ జనతా పార్టీ[2][3]
- 2018: బన్వారీ లాల్ శర్మ, భారత జాతీయ కాంగ్రెస్[4]
- 2023: పంకజ్ ఉపాధ్యాయ్, కాంగ్రెస్[5][6]
మూలాలు
[మార్చు]- ↑ "Statistical Report on General Election, 1951 to the Legislative Assembly of Madhya Bharat" (PDF). Election Commission of India website. p. 5. Archived from the original (PDF) on 2011-07-21. Retrieved 2011-01-31.
- ↑ 2.0 2.1 "Madhya Pradesh Vidhan Sabha General Elections - 2008 (in Hindi)" (PDF). Chief Electoral Officer, Madhya Pradesh website. Retrieved 10 February 2011.
- ↑ CEO Madhyapradesh (2013). "Madhya Pradesh Assembly Election Results 2013 Complete Winners List" (PDF). Archived from the original (PDF) on 17 February 2023. Retrieved 17 February 2023.
- ↑ India Today (12 December 2018). "Madhya Pradesh election results: Here is the full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 February 2023. Retrieved 17 February 2023.
- ↑ The Times of India (4 December 2023). "Madhya Pradesh Assembly Elections Results 2023: Check full and final list of winners here". Archived from the original on 13 December 2023. Retrieved 13 December 2023.
- ↑ Hindustan Times (3 December 2023). "Madhya Pradesh Assembly Election Results 2023: Full list of the winners constituency wise and seat wise" (in ఇంగ్లీష్). Archived from the original on 13 December 2023. Retrieved 13 December 2023.