శివపురి శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శివపురి
శాసనసభ నియోజకవర్గం
దేశం భారతదేశం
రాష్ట్రంమధ్య ప్రదేశ్
జిల్లాశివ్‌పురి
లోక్‌సభ నియోజకవర్గంగునా

శివపురి శాసనసభ నియోజకవర్గం మధ్య ప్రదేశ్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం శివ్‌పురి జిల్లా, గునా లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఎనిమిది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

ఎన్నికైన సభ్యులు[మార్చు]

సంవత్సరం సభ్యుడు పార్టీ
1977 మహావీర్ ప్రసాద్ జైన్ జనతా పార్టీ
1980 గణేష్‌రామ్ గౌతమ్ కాంగ్రెస్
1985 గణేష్‌రామ్ గౌతమ్ కాంగ్రెస్
1990 సుశీల్ బహదూర్ ఆస్థానా స్వతంత్ర
1993 దేవేంద్ర కుమార్ జైన్ బీజేపీ
1998 యశోధర రాజే సింధియా
2003 యశోధర రాజే సింధియా
2006 (ఉప-పోల్స్) వీరేంద్ర సింగ్ రఘువంశీ కాంగ్రెస్
2008[1] మఖన్ లాల్ రాథోడ్ బీజేపీ
2013[2] యశోధర రాజే సింధియా
2018[3] యశోధర రాజే సింధియా

మూలాలు[మార్చు]

  1. "Madhya Pradesh Vidhan Sabha General Elections - 2008 (in Hindi)" (PDF). Chief Electoral Officer, Madhya Pradesh website. Retrieved 10 February 2011.
  2. CEO Madhyapradesh (2013). "Madhya Pradesh Assembly Election Results 2013 Complete Winners List" (PDF). Archived from the original (PDF) on 17 February 2023. Retrieved 17 February 2023.
  3. India Today (12 December 2018). "Madhya Pradesh election results: Here is the full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 February 2023. Retrieved 17 February 2023.