పనగర్ శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
పనగర్ | |
|---|---|
శాసనసభ నియోజకవర్గం | |
![]() Interactive map of పనగర్ | |
| దేశం | |
| రాష్ట్రం | మధ్య ప్రదేశ్ |
| జిల్లా | జబల్‌పూర్ |
| లోక్‌సభ నియోజకవర్గం | జబల్‌పూర్ |
పనగర్ శాసనసభ నియోజకవర్గం మధ్య ప్రదేశ్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం జబల్‌పూర్ జిల్లా, జబల్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
ఎన్నికైన సభ్యులు
[మార్చు]| సంవత్సరం | అభ్యర్థి | పార్టీ |
| 2018[1] | సుశీల్ కుమార్ తివారీ (ఇందు భయ్యా) | బీజేపీ |
| 2013[2] | సుశీల్ కుమార్ తివారీ (ఇందు భయ్యా) | బీజేపీ |
| 2008[3] | నరేంద్ర త్రిపాఠి | బీజేపీ |
| 2003 | మోతీ కశ్యప్ | బీజేపీ |
| 1998 | శ్రీమతి కౌశల్య గోంటియా | కాంగ్రెస్ |
| 1993 | మోతీ లాల్ కశ్యప్ | బీజేపీ |
| 1990 | మోతీ లాల్ | బీజేపీ |
| 1985 | భీషంషా జు దేవో | కాంగ్రెస్ |
| 1980 | భీష్మ్ షా | కాంగ్రెస్ |
| 1977 | డిపి పాఠక్ | కాంగ్రెస్ |
| 1972 | గిర్వార్ సింగ్ పటేల్ | కాంగ్రెస్ |
మూలాలు
[మార్చు]- ↑ India Today (12 December 2018). "Madhya Pradesh election results: Here is the full list of winners" (in ఇంగ్లీష్). the original నుండి 17 February 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 17 February 2023.
- ↑ CEO Madhyapradesh (2013). "Madhya Pradesh Assembly Election Results 2013 Complete Winners List" (PDF). the original (PDF) నుండి 17 February 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 17 February 2023.
- ↑ "Madhya Pradesh Vidhan Sabha General Elections - 2008 (in Hindi)" (PDF). Chief Electoral Officer, Madhya Pradesh website. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 7 March 2011.
