బర్ఘాట్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బర్ఘాట్
శాసనసభ నియోజకవర్గం
దేశం భారతదేశం
రాష్ట్రంమధ్య ప్రదేశ్
జిల్లాసివ్‌నీ
లోక్‌సభ నియోజకవర్గంబాలాఘాట్

బర్ఘాట్ శాసనసభ నియోజకవర్గం మధ్య ప్రదేశ్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం సివ్‌నీ జిల్లా, బాలాఘాట్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఎనిమిది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

ఎన్నికైన సభ్యులు[మార్చు]

ఎన్నికల అభ్యర్థి పార్టీ
2018[1] "అర్జున్ సింగ్" కాంగ్రెస్
2013[2] కమల్ మార్స్కోలే బీజేపీ
2008[3] కమల్ మార్స్కోలే బీజేపీ
2003 డాక్టర్ ధాల్ సింగ్ బిసెన్ బీజేపీ
1998 డాక్టర్ దల్సింగ్ బిసెన్ బీజేపీ
1993 ధల్ సింగ్ బిసెన్ బీజేపీ
1990 ధల్ సింగ్ బిసెన్ బీజేపీ
1985 ప్రభా భార్గవ కాంగ్రెస్
1980 మహేష్ ప్రసాద్ మిశ్రా కాంగ్రెస్
1977 భరత్‌లాల్ బిసెన్ కాంగ్రెస్
1972 జగేశ్వరనాథ్ బిసెన్ BJS

మూలాలు[మార్చు]

  1. India Today (12 December 2018). "Madhya Pradesh election results: Here is the full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 February 2023. Retrieved 17 February 2023.
  2. CEO Madhyapradesh (2013). "Madhya Pradesh Assembly Election Results 2013 Complete Winners List" (PDF). Archived from the original (PDF) on 17 February 2023. Retrieved 17 February 2023.
  3. "Madhya Pradesh Vidhan Sabha General Elections - 2008 (in Hindi)" (PDF). Chief Electoral Officer, Madhya Pradesh website. Retrieved 7 March 2011.