ఛతర్‌పూర్ శాసనసభ నియోజకవర్గం (మధ్య ప్రదేశ్)
స్వరూపం
| ఛతర్‌పూర్ | |
|---|---|
| Constituency for the State Legislative Assembly | |
| Constituency details | |
| Country | India |
| State | మధ్య ప్రదేశ్ |
| District | ఛతర్‌పూర్ |
| Lok Sabha constituency | టికంగఢ్ |
| Established | 1951 |
| Reservation | ఎస్సీ |
| Member of Legislative Assembly | |
| Incumbent లలితా యాదవ్ | |
| Party | భారతీయ జనతా పార్టీ |
| Elected year | 2023 |
ఛతర్‌పూర్ శాసనసభ నియోజకవర్గం మధ్య ప్రదేశ్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ఛతర్‌పూర్ జిల్లా, టికంగఢ్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
ఎన్నికైన సభ్యులు
[మార్చు]వింధ్య ప్రదేశ్‌లోని ఒక నియోజకవర్గం నుండి:
- 1951: గోవింద, భారత జాతీయ కాంగ్రెస్ / పన్నా లాల్, భారత జాతీయ కాంగ్రెస్
మధ్యప్రదేశ్‌లోని ఒక నియోజకవర్గం నుండి:
- 1957: గోవింద్ దాస్, భారత జాతీయ కాంగ్రెస్ / దశరథ్, భారత జాతీయ కాంగ్రెస్
- 1962: రామ్ స్వరూప్, భారతీయ జనసంఘ్
- 1967: మహేంద్ర కుమార్, భారత జాతీయ కాంగ్రెస్
- 1972: మహేంద్ర కుమార్, భారత జాతీయ కాంగ్రెస్
- 1977: జగదాంబ ప్రసాద్ నిగమ్, జనతా పార్టీ
- 1980: శంకర్ ప్రతాప్ సింగ్ బుందేలా, భారత జాతీయ కాంగ్రెస్
- 1985: జగదాంబ ప్రసాద్ నిగమ్, జనతా పార్టీ
- 1990: జగదాంబ ప్రసాద్ నిగమ్, జనతాదళ్
- 1993: శంకర్ ప్రతాప్ సింగ్ బుందేలా, భారత జాతీయ కాంగ్రెస్
- 1998: ఉమేష్ శుక్లా, భారతీయ జనతా పార్టీ
- 2003: విక్రమ్ సింగ్ , సమాజ్వాదీ పార్టీ[1]
- 2008: లలితా యాదవ్, భారతీయ జనతా పార్టీ[2]
- 2013: లలితా యాదవ్, భారతీయ జనతా పార్టీ[3]
- 2018: అలోక్ చతుర్వేది, భారత జాతీయ కాంగ్రెస్[4]
- 2023: లలితా యాదవ్, భారతీయ జనతా పార్టీ[5][6]
మూలాలు
[మార్చు]- ↑ "Assembly Elections Madhya Pardesh 2003". Outlook India. Retrieved 19 February 2014.
- ↑ "Madhya Pradesh Vidhan Sabha General Elections - 2008 (in Hindi)" (PDF). Chief Electoral Officer, Madhya Pradesh website. Retrieved 21 February 2011.
- ↑ CEO Madhyapradesh (2013). "Madhya Pradesh Assembly Election Results 2013 Complete Winners List" (PDF). Archived from the original (PDF) on 17 February 2023. Retrieved 17 February 2023.
- ↑ India Today (12 December 2018). "Madhya Pradesh election results: Here is the full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 February 2023. Retrieved 17 February 2023.
- ↑ The Times of India (4 December 2023). "Madhya Pradesh Assembly Elections Results 2023: Check full and final list of winners here". Archived from the original on 13 December 2023. Retrieved 13 December 2023.
- ↑ Hindustan Times (3 December 2023). "Madhya Pradesh Assembly Election Results 2023: Full list of the winners constituency wise and seat wise" (in ఇంగ్లీష్). Archived from the original on 13 December 2023. Retrieved 13 December 2023.