టికంగఢ్ లోక్‌సభ నియోజకవర్గం
Appearance
టీకంగఢ్
దేశం | భారతదేశం |
---|---|
వున్న పరిపాలనా ప్రాంతం | మధ్య ప్రదేశ్ |
అక్షాంశ రేఖాంశాలు | 24°45′0″N 78°48′0″E |
టికంగఢ్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని 29 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం నివారి, టికంగఢ్, ఛతర్‌పూర్ జిల్లాల పరిధిలో 08 అసెంబ్లీ స్థానాలతో ఏర్పడింది.
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
[మార్చు]నియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా | ఓటర్ల సంఖ్య (2009) [1] |
---|---|---|---|---|
43 | టికంగఢ్ | ఏదీ లేదు | టికంగఢ్ | 153,339 |
44 | జాతర | ఎస్సీ | టికంగఢ్ | 145,555 |
45 | పృథ్వీపూర్ | ఏదీ లేదు | నివారి | 139,110 |
46 | నివారి | ఏదీ లేదు | నివారి | 141,265 |
47 | ఖర్గాపూర్ | ఏదీ లేదు | టికంగఢ్ | 161,546 |
48 | మహారాజ్‌పూర్ | ఏదీ లేదు | ఛతర్‌పూర్ | 162,460 |
51 | ఛతర్‌పూర్ | ఏదీ లేదు | ఛతర్‌పూర్ | 152,605 |
52 | బిజావర్ | ఏదీ లేదు | ఛతర్‌పూర్ | 151,159 |
మొత్తం: | 1,207,039 |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
[మార్చు]సంవత్సరం | విజేత | పార్టీ |
---|---|---|
వింధ్య ప్రదేశ్ రాష్ట్రం | ||
1952 | రామ్ సహాయ్ | భారత జాతీయ కాంగ్రెస్ |
మధ్యప్రదేశ్ రాష్ట్రం | ||
1962 | కురే మాటే | ప్రజా సోషలిస్ట్ పార్టీ |
1967 | నాథూ రామ్ అహిర్వార్ | భారత జాతీయ కాంగ్రెస్ |
1971 | ||
2009 | వీరేంద్ర కుమార్ | భారతీయ జనతా పార్టీ |
2014 | ||
2019 [2] | ||
2024 |
లోక్‌సభ ఎన్నికలు 2019
[మార్చు]Party | Candidate | Votes | % | ±% | |
---|---|---|---|---|---|
భారతీయ జనతా పార్టీ | వీరేంద్ర కుమార్ | 6,72,248 | 61.30 | ||
భారత జాతీయ కాంగ్రెస్ | కిరణ్ అహిర్వార్ | 3,24,189 | 29.56 | ||
సమాజ్ వాదీ పార్టీ | ఆర్.డి. ప్రజాపతి | 42,585 | 3.88 |
| |
మెజారిటీ | 3,48,059 | 31.74 | |||
మొత్తం పోలైన ఓట్లు | 10,97,454 | 66.62 | +16.46 | ||
భారతీయ జనతా పార్టీ hold | Swing |
మూలాలు
[మార్చు]- ↑ Parliamentary & Assembly Constituency-Wise Report of Electors in the Final Roll-2009
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.