ధార్ లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ధార్
లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ1962 మార్చు
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంమధ్య ప్రదేశ్ మార్చు
అక్షాంశ రేఖాంశాలు22°35′53″N 75°18′14″E మార్చు
పటం

ధార్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని 29 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ధార్, ఇండోర్ జిల్లాల పరిధిలో 08 అసెంబ్లీ స్థానాలతో ఏర్పడింది.

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు

[మార్చు]
నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా ఓటర్ల సంఖ్య (2009) [1]
196 సర్దార్‌పూర్ ఎస్టీ ధార్ 134,799
197 గాంధ్వని ఎస్టీ ధార్ 140,746
198 కుక్షి ఎస్టీ ధార్ 153,391
199 మనవార్ ఎస్టీ ధార్ 156,413
200 ధర్మపురి ఎస్టీ ధార్ 133,945
201 ధార్ జనరల్ ధార్ 154,155
202 బద్నావర్ జనరల్ ధార్ 140,950
209 డా. అంబేద్కర్ నగర్-మోవ్ జనరల్ ఇండోర్ 178,666
మొత్తం: 1,193,065

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు

[మార్చు]
సంవత్సరం విజేత పార్టీ
1962 భరత్ సింగ్ చౌహాన్ భారతీయ జనసంఘ్
1967
1971
1977 భారతీయ లోక్ దళ్
1980 ఫతేభానుసిన్హ్ భారత జాతీయ కాంగ్రెస్ (ఇందిర)
1984 ప్రతాప్సింగ్ భగేల్ భారత జాతీయ కాంగ్రెస్
1989 సూరజ్‌భాను సోలంకి
1991
1996 ఛతర్ సింగ్ దర్బార్ భారతీయ జనతా పార్టీ
1998 గజేంద్ర సింగ్ రాజుఖేడి భారత జాతీయ కాంగ్రెస్
1999
2004 ఛతర్ సింగ్ దర్బార్ భారతీయ జనతా పార్టీ
2009 గజేంద్ర సింగ్ రాజుఖేడి భారత జాతీయ కాంగ్రెస్
2014 సావిత్రి ఠాకూర్ భారతీయ జనతా పార్టీ
2019 [2] ఛతర్ సింగ్ దర్బార్
2024 సావిత్రి ఠాకూర్

మూలాలు

[మార్చు]
  1. "Parliamentary & Assembly Constituency-Wise Report of Electors in the Final Roll-2009" (PDF). Archived from the original (PDF) on 21 July 2011. Retrieved 14 February 2011.
  2. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.