Jump to content

సావిత్రి ఠాకుర్

వికీపీడియా నుండి
సావిత్రి ఠాకూర్
ధార్ లోక్‌సభ నియోజకవర్గం నుండి భారత పార్లమెంట్ కు
లో‍క్‍సభ సభ్యురాలు
In office
2014 సెప్టెంబరు 1  2019 మే 23
అంతకు ముందు వారుగజేంద్ర సింగ్ రాజుఖేడి
తరువాత వారుఛతర్ సింగ్ దర్బార్
నియోజకవర్గంధార్ లోక్‌సభ నియోజకవర్గం
వ్యక్తిగత వివరాలు
జననం (1978-06-01) 1978 జూన్ 1 (వయసు: 48)
కలికిరాయ్, ధార్, మధ్యప్రదేశ్
రాజకీయ పార్టీభారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామితుకారాం ఠాకూర్
సంతానం2
నివాసంధమ్నోద్, ధార్, మధ్యప్రదేశ్
వృత్తివ్యవసాయాధిపతి
As of డిసెంబరు 16, 2016
Source:

సావిత్రి ఠాకూర్, మధ్యప్రదేశ్కు చెందిన రాజకీయ భారతీయ నాయకురాలు. ఆమె భారతీయ జనతా పార్టీ (బిజెపి) కి చెందినది.

ఆమె 2014 లోక్‌సభ ఎన్నికల్లో మధ్యప్రదేశ్ లోని ధార్ లోక్‌సభ నియోజకవర్గం నుండి పోటీ చేసింది.[1][2] 2024 భారత సార్వత్రిక ఎన్నికలలోనూ విజయం సాధించిన సావత్రి ఠాకూర్ మోదీ మూడో మంత్రివర్గంలో కేంద్ర మంత్రిగా నియమితులయ్యింది.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Profile on BJP Web Site". the original నుండి 2018-09-26 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2024-06-10.
  2. "32 newly elected under-35 MPs & what they intend to do for their constituencies". The Economic Times. 25 May 2014. the original నుండి 20 July 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 20 July 2025.