కుక్షి శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
కుక్షి | |
|---|---|
శాసనసభ నియోజకవర్గం | |
![]() Interactive map of కుక్షి | |
| దేశం | |
| రాష్ట్రం | మధ్య ప్రదేశ్ |
| జిల్లా | ధార్ |
| లోక్‌సభ నియోజకవర్గం | ధార్ |
కుక్షి శాసనసభ నియోజకవర్గం మధ్య ప్రదేశ్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ధార్ జిల్లా, ధార్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఎనిమిది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
ఎన్నికైన సభ్యులు
[మార్చు]| సంవత్సరం | సభ్యుడు | పార్టీ |
| 1957 | రతు సింగ్ | కాంగ్రెస్ |
| 1962 | బాబు | భారతీయ జనసంఘ్ |
| 1967 | చైతూసింగ్ | కాంగ్రెస్ |
| 1972 | ప్రతాప్ సింగ్ బఘేల్ | |
| 1977 | ప్రతాప్ సింగ్ బఘేల్ | |
| 1980 | ప్రతాప్ సింగ్ బఘేల్ | కాంగ్రెస్ |
| 1985 | జమునా దేవి | కాంగ్రెస్ |
| 1990 | రంజనా బాఘేల్ | బీజేపీ |
| 1993 | జమునా దేవి | కాంగ్రెస్ |
| 1998 | జమునా దేవి | |
| 2003 | జమునా దేవి | |
| 2008[1] | ముకం సింగ్ కిరాడే | బీజేపీ |
| 2013[2] | సురేంద్ర సింగ్ బఘెల్ | కాంగ్రెస్ |
| 2018[3] | సురేంద్ర సింగ్ బఘెల్ |
మూలాలు
[మార్చు]- ↑ "Madhya Pradesh Vidhan Sabha General Elections - 2008 (in Hindi)" (PDF). Chief Electoral Officer, Madhya Pradesh website. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 7 March 2011.
- ↑ CEO Madhyapradesh (2013). "Madhya Pradesh Assembly Election Results 2013 Complete Winners List" (PDF). the original (PDF) నుండి 17 February 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 17 February 2023.
- ↑ India Today (12 December 2018). "Madhya Pradesh election results: Here is the full list of winners" (in ఇంగ్లీష్). the original నుండి 17 February 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 17 February 2023.
