జబేరా శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
జబేరా | |
|---|---|
శాసనసభ నియోజకవర్గం | |
![]() | |
| దేశం | |
| రాష్ట్రం | మధ్య ప్రదేశ్ |
| జిల్లా | దామోహ్ |
| లోక్‌సభ నియోజకవర్గం | దామోహ్ |
జబేరా శాసనసభ నియోజకవర్గం మధ్య ప్రదేశ్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం దమోహ్ జిల్లా, దామోహ్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఎనిమిది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి. జబేరా నియోజకవర్గం 2008లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా నూతనంగా ఏర్పడింది.[1]
ఎన్నికైన సభ్యులు
[మార్చు]| ఎన్నికలు | సభ్యుడు | పార్టీ | |
|---|---|---|---|
| 2008[2] | రత్నేష్ సోలోమాన్ | కాంగ్రెస్ | |
| 2010 | దశరథ్ సింగ్ | బీజేపీ | |
| 2013[3] | ప్రతాప్ సింగ్ | కాంగ్రెస్ | |
| 2018[4] | ధర్మేంద్ర సింగ్ లోధి | బీజేపీ | |
| 2023 | |||
మూలాలు
[మార్చు]- ↑ "Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2008" (PDF). The Election Commission of India. pp. 227, 250.
- ↑ "Madhya Pradesh Vidhan Sabha General Elections - 2008 (in Hindi)" (PDF). Chief Electoral Officer, Madhya Pradesh website. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 18 February 2011.
- ↑ CEO Madhyapradesh (2013). "Madhya Pradesh Assembly Election Results 2013 Complete Winners List" (PDF). the original (PDF) నుండి 17 February 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 17 February 2023.
- ↑ India Today (12 December 2018). "Madhya Pradesh election results: Here is the full list of winners" (in ఇంగ్లీష్). the original నుండి 17 February 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 17 February 2023.
