దామోహ్ లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

దామోహ్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని 29 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి.[1] ఈ నియోజకవర్గం సాగర్, దమోహ్, ఛతర్‌పూర్ జిల్లాల పరిధిలో 08 అసెంబ్లీ స్థానాలతో ఏర్పడింది.

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు

[మార్చు]
నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా ఓటర్ల సంఖ్య (2009) [1]
38 డియోరి జనరల్ సాగర్ 1,60,350
39 రెహ్లి జనరల్ సాగర్ 1,76,108
42 బండ జనరల్ సాగర్ 1,76,993
53 మల్హర జనరల్ ఛతర్‌పూర్ 1,50,503
54 పఠారియా జనరల్ దామోహ్ 1,65,758
55 దామోహ్ జనరల్ దామోహ్ 1,85,489
56 జబేరా జనరల్ దామోహ్ 1,69,816
57 హట్టా ఎస్సీ దామోహ్ 1,73,217
మొత్తం: 13,58,234

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు

[మార్చు]
సంవత్సరం విజేత పార్టీ
1962 సహోద్రబాయి రాయ్ భారత జాతీయ కాంగ్రెస్
1967 మణిభాయ్ J. పటేల్
1971 వర శంకర్ గిరి
1977 నరేంద్ర సింగ్ యద్వేంద్ర సింగ్ భారతీయ లోక్ దళ్
1980 ప్రభునారాయణ రాంధన్ భారత జాతీయ కాంగ్రెస్ (ఇందిర)
1984 దాల్ చంద్ర జైన్ భారత జాతీయ కాంగ్రెస్
1989 లోకేంద్ర సింగ్ భారతీయ జనతా పార్టీ
1991 డాక్టర్ రామకృష్ణ కుస్మారియా
1996
1998
1999
2004 చంద్రభాన్ భయ్యా
2009 శివరాజ్ సింగ్ లోధీ
2014 ప్రహ్లాద్ సింగ్ పటేల్
2019 [2]
2024[3] రాహుల్ లోధీ

మూలాలు

[మార్చు]
  1. Zee News (2019). "Damoh Lok Sabha constituency of Madhya Pradesh: Full list of candidates, polling dates" (in ఇంగ్లీష్). Archived from the original on 5 October 2022. Retrieved 5 October 2022.
  2. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
  3. Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Damoh". Archived from the original on 8 August 2024. Retrieved 8 August 2024.