ప్రహ్లాద్ సింగ్ పటేల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ప్రహ్లాద్‌ సింగ్‌ పటేల్‌
ప్రహ్లాద్ సింగ్ పటేల్


జల్‌శక్తి, ఆహార శుద్ధి శాఖల సహాయ మంత్రి
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
7 జులై 2021
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
ముందు రతన్ లాల్ కటారియా

ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ సహాయ మంత్రి
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
7 జులై 2021
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
ముందు రామేశ్వర్ తేలి

పర్యాటక శాఖ సహాయ మంత్రి
పదవీ కాలం
30 మే 2019 – 7 జులై 2021
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
ముందు మహేష్ శర్మ
తరువాత జి.కిషన్ రెడ్డి

పర్యాటక శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హదా)
పదవీ కాలం
30 మే 2019 – 7 జులై 2021
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
ముందు అల్ఫోన్స్ కన్నంతనమ్
తరువాత జి.కిషన్ రెడ్డి

బొగ్గు గనుల శాఖ సహాయ మంత్రి
పదవీ కాలం
13 అక్టోబర్ 1999 – 22 మే 2004
ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజపేయి

లోక్‌సభ సభ్యుడు
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
16 మే 2014
నియోజకవర్గం దామోహ్
పదవీ కాలం
1996 – 2004
నియోజకవర్గం బాలాఘాట్

వ్యక్తిగత వివరాలు

జననం (1960-06-28) 1960 జూన్ 28 (వయసు 63)
నర్సింగ్ పూర్, మధ్యప్రదేశ్, భారతదేశం
జాతీయత  భారతదేశం
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామి పుష్ప లత సింగ్ పటేల్
సంతానం 3
నివాసం గోటేగన్
వెబ్‌సైటు http://prahladsinghpatel.com/

ప్రహ్లాద్‌ సింగ్‌ పటేల్‌ మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఐదుసార్లు ఎంపీగా ఎన్నికై 2019లో నరేంద్ర మోదీ మంత్రివర్గంలో జల్‌శక్తి, ఆహార శుద్ధి శాఖల సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]
 • 1982 - భారతీయ జనతా యువ మోర్చా జిల్లా అధ్యక్షుడు[2]
 • 1986 నుండి 1990 - మధ్యప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా యువ మోర్చా కార్యదర్శి
 • 1989 - లోక్‌సభకు మొదటిసారి ఎంపీగా ఎన్నికయ్యాడు
 • 1996 - లోక్‌సభకు రెండోసారి ఎంపీగా ఎన్నికయ్యాడు
 • 1999 - లోక్‌సభకు 3వ సారి ఎంపీగా ఎన్నికయ్యాడు
 • 2003 - బొగ్గు గనుల శాఖ సహాయ మంత్రి
 • 2011 నుండి 2014 - భారతీయ జనతా మజ్దూర్ మహాసంఘ్ & భారతీయ జనతా మజ్దూర్ మోర్చా జాతీయ అధ్యక్షుడు
 • 2014 - లోక్‌సభకు 4వ సారి ఎంపీగా ఎన్నికయ్యాడు
 • 2019 - లోక్‌సభకు 5వ సారి ఎంపీగా ఎన్నికయ్యాడు
 • 2019 మే 30 నుండి 7 జూలై 2021 - పర్యాటక శాఖ మంత్రి (స్వతంత్ర హోదా) [3]
 • 7 జూలై 2021 నుండి జల్‌శక్తి, ఆహార శుద్ధి, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖల సహాయ మంత్రి[4]

మూలాలు

[మార్చు]
 1. TV9 Telugu (7 July 2021). "పూర్తయిన కేంద్ర కేబినెట్ విస్తరణ.. ఎవరెవరికి ఏ శాఖలు కేటాయించారో తెలుసుకోండి." Archived from the original on 7 April 2022. Retrieved 7 April 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
 2. Lok Sabha (2019). "Prahlad Singh Patel". Archived from the original on 8 April 2022. Retrieved 8 April 2022.
 3. "Prahlad Singh Patel Takes Charge as Culture Minister in Modi Government" (in ఇంగ్లీష్). 1 June 2019. Archived from the original on 8 April 2022. Retrieved 8 April 2022.
 4. BBC News తెలుగు. "మోదీ మంత్రి మండలిలో ఎవరెవరికి ఏ శాఖ". Archived from the original on 1 February 2022. Retrieved 1 February 2022.