రతన్ లాల్ కటారియా
Appearance
రతన్ లాల్ కటారియా | |||
| |||
కేంద్ర జల్ శక్తి శాఖ సహాయ మంత్రి
| |||
పదవీ కాలం 31 మే 2019 – 7 జులై 2021 | |||
ప్రధాన మంత్రి | నరేంద్ర మోదీ | ||
---|---|---|---|
ముందు | అర్జున్ రామ్ మేఘవాల్ | ||
తరువాత | ప్రహ్లాద్ సింగ్ పటేల్ | ||
కేంద్ర సామాజిక న్యాయ శాఖ సహాయ మంత్రి
| |||
పదవీ కాలం 31 మే 2019 – 7 జులై 2021 | |||
ప్రధాన మంత్రి | నరేంద్ర మోదీ | ||
ముందు | విజయ్ సాంప్లా | ||
తరువాత | ఎ.నారాయణస్వామి ప్రతిమా భౌమిక్ రామ్‌దాస్ అథవాలే | ||
లోక్‌సభ సభ్యుడు
| |||
పదవీ కాలం 5 జూన్ 2014 – 18 మే 2023 | |||
ముందు | కుమారి సెల్జా | ||
నియోజకవర్గం | అంబాలా | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | యమునానగర్, పంజాబ్, భారతదేశం | 1951 డిసెంబరు 19||
మరణం | 2023 మే 18 చండీగఢ్, భారతదేశం | (వయసు 71)||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
తల్లిదండ్రులు | జ్యోతి రామ్ కటారియా | ||
జీవిత భాగస్వామి | బంటో కటారియా | ||
సంతానం | 3 | ||
వృత్తి | న్యాయవాది | ||
మూలం | [1] |
రతన్ లాల్ కటారియా (1951 డిసెంబరు 19 - 2023 మే 18) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన అంబాలా నియోజకవర్గం నుండి మూడుసార్లు లోక్‌సభ ఎంపీగా గెలిచి కేంద్ర జల్ శక్తి, సామాజిక న్యాయ శాఖ సహాయ మంత్రిగా పని చేశాడు.
మూలాలు
[మార్చు]- ↑ Lok Sabha (18 May 2023). "Rattan Lal Kataria" (in ఇంగ్లీష్). Archived from the original on 18 May 2023. Retrieved 18 May 2023.