ఖర్గోన్ లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఖర్‌గోన్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని 29 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి.[1] ఈ నియోజకవర్గం ఖర్‌గోన్, బర్వానీ జిల్లాల పరిధిలో 08 అసెంబ్లీ స్థానాలతో ఏర్పడింది.

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు

[మార్చు]
నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా ఓటర్ల సంఖ్య (2019) [2]
183 మహేశ్వర్ ఎస్సీ ఖర్గోన్ 2,11,591
184 కాస్రావాడ్ జనరల్ ఖర్గోన్ 2,16,164
185 ఖర్గోన్ జనరల్ ఖర్గోన్ 2,24,179
186 భగవాన్‌పుర ఎస్టీ ఖర్గోన్ 2,30,087
187 సెంధావా ఎస్టీ బర్వానీ 2,47,136
188 రాజ్‌పూర్ ఎస్టీ బర్వానీ 2,27,035
189 పన్సెమాల్ ఎస్టీ బర్వానీ 2,25,669
190 బర్వానీ ఎస్టీ బర్వానీ 2,39,158
మొత్తం: 18,21,019

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు

[మార్చు]
సంవత్సరం విజేత పార్టీ
1962 రామచంద్ర బడే భారతీయ జనసంఘ్
1967 శశి భూషణ్ భారత జాతీయ కాంగ్రెస్
1971 రామచంద్ర బడే భారతీయ జనసంఘ్
1977 రామేశ్వర్ పట్టిదార్ భారతీయ లోక్ దళ్
1980 సుభాష్ యాదవ్ భారత జాతీయ కాంగ్రెస్ (I)
1984 భారత జాతీయ కాంగ్రెస్
1989 రామేశ్వర్ పట్టిదార్ భారతీయ జనతా పార్టీ
1991
1996
1998
1999 తారాచంద్ పటేల్ భారత జాతీయ కాంగ్రెస్
2004 కృష్ణ మురారి మోఘే భారతీయ జనతా పార్టీ
2007^ అరుణ్ యాదవ్ భారత జాతీయ కాంగ్రెస్
2009 మఖన్‌సింగ్ సోలంకి భారతీయ జనతా పార్టీ
2014 సుభాష్ పటేల్
2019 [3] గజేంద్ర పటేల్

మూలాలు

[మార్చు]
  1. Zee News (2019). "Khargone Lok Sabha Constituency" (in ఇంగ్లీష్). Archived from the original on 3 October 2022. Retrieved 3 October 2022.
  2. "Electors as per proposed Final Roll w.r.t. 01/01/2019 as the qualifying date" (PDF). ceomadhyapradesh.nic.in. 22 February 2019. Retrieved 5 January 2021.
  3. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.