గజేంద్ర పటేల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

గజేంద్ర పటేల్ (జననం 16 ఫిబ్రవరి 1975) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019, 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ఖర్గోన్ నియోజకవర్గం నుండి  రెండుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.


మూలాలు

[మార్చు]