భోపాల్ లోక్సభ నియోజకవర్గం
Jump to navigation
Jump to search
భోపాల్ లోక్సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్సభ నియోజకవర్గాలలో, మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని 29 లోక్సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం భోపాల్, సీహోర్ జిల్లాల పరిధిలో 08 అసెంబ్లీ స్థానాలతో ఏర్పడింది.
లోక్సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
[మార్చు]నియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా | ఓటర్ల సంఖ్య (2019) |
---|---|---|---|---|
149 | బెరాసియా | ఎస్సీ | భోపాల్ | 2,16,954 |
150 | భోపాల్ ఉత్తర | జనరల్ | భోపాల్ | 2,42,436 |
151 | నరేలా | జనరల్ | భోపాల్ | 3,18,323 |
152 | భోపాల్ దక్షిణ్-పశ్చిమ్ | జనరల్ | భోపాల్ | 2,25,874 |
153 | భోపాల్ మధ్య | జనరల్ | భోపాల్ | 2,42,147 |
154 | గోవిందపుర | జనరల్ | భోపాల్ | 3,78,252 |
155 | హుజూర్ | జనరల్ | భోపాల్ | 3,17,116 |
159 | సెహోర్ | జనరల్ | సెహోర్ | 2,01,749 |
మొత్తం: | 21,42,851 |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
[మార్చు]సంవత్సరం | విజేత | పార్టీ | |
---|---|---|---|
మధ్య భారత్ రాష్ట్రం | |||
1952 | సైదుల్లా రజ్మీ | భారత జాతీయ కాంగ్రెస్ | |
చతుర్ నారాయణ్ మాలవీయ | |||
మధ్యప్రదేశ్ రాష్ట్రం | |||
1957 | మైమూనా సుల్తాన్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
1962 | |||
1967 | జగన్నాథరావు జోషి | భారతీయ జనసంఘ్ | |
1971 | శంకర్ దయాళ్ శర్మ | భారత జాతీయ కాంగ్రెస్ | |
1977 | ఆరిఫ్ బేగ్ | భారతీయ లోక్ దళ్ | |
1980 | శంకర్ దయాళ్ శర్మ | భారత జాతీయ కాంగ్రెస్ (ఇందిర) | |
1984 | కెఎన్ ప్రధాన్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
1989 | సుశీల్ చంద్ర వర్మ | భారతీయ జనతా పార్టీ | |
1991 | |||
1996 | |||
1998 | |||
1999 | ఉమాభారతి | ||
2004 | కైలాష్ జోషి | ||
2009 | |||
2014 | అలోక్ సంజరు | ||
2019 [1] | ప్రగ్యా సింగ్ ఠాకూర్ | ||
2024 | అలోక్ శర్మ |
మూలాలు
[మార్చు]- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.