దేవాస్ లోక్‌సభ నియోజకవర్గం
Jump to navigation
Jump to search
దేవాస్ లోక్‌సభ నియోజకవర్గం
దేశం | భారతదేశం |
---|---|
వున్న పరిపాలనా ప్రాంతం | మధ్య ప్రదేశ్ |
అక్షాంశ రేఖాంశాలు | 23°0′0″N 76°24′0″E |
Represented by | మహేంద్ర సోలంకి |
దేవాస్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని 29 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం సీహోర్, అగర్ మాళ్వా, షాజాపూర్, దేవాస్ జిల్లాల పరిధిలో 08 అసెంబ్లీ స్థానాలతో ఏర్పడింది. లోక్‌సభ నియోజకవర్గల పునర్విభజనలో భాగంగా 2008లో షాజాపూర్ నియోజకవర్గంగా ఉన్న ఈ నియోజకవర్గం 2009లో నూతనంగా దేవాస్ నియోజకవర్గంగా ఏర్పడింది. ఈ నియోజకవర్గం షెడ్యూల్డ్ కులాలకు రిజర్వ్ చేయబడింది.[1][2]
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
[మార్చు]సంవత్సరం | సభ్యుడు | పార్టీ | ||
---|---|---|---|---|
1962 | హుకుంచంద్ కచ్చవే | భారతీయ జనసంఘ్ | ||
1967-2008 | సీటు లేదు : షాజాపూర్ (లోక్‌సభ నియోజకవర్గం) | |||
2009 | సజ్జన్ సింగ్ వర్మ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
2014 | మనోహర్ ఉంట్వాల్ | భారతీయ జనతా పార్టీ | ||
2019 [3] | మహేంద్ర సోలంకి | |||
2024 |
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
[మార్చు]నియోజకవర్గం | పేరు | రిజర్వ్ | జిల్లా | ఓటర్లు | పార్టీ | ఎమ్మెల్యే | |
సంఖ్య | (2018లో) | ||||||
157 | అష్ట | ఎస్సీ | సెహోర్ | 2,48,612 | బీజేపీ | రఘునాథ్ సింగ్ మాలవీయ | |
166 | అగర్ | ఎస్సీ | అగర్ మాల్వా | 2,07,600 | INC | విపిన్ వాంఖడే | |
167 | షాజాపూర్ | జనరల్ | షాజాపూర్ | 2,21,139 | INC | హుకుమ్ సింగ్ కరదా | |
168 | షుజల్‌పూర్ | జనరల్ | 1,95,730 | బీజేపీ | ఇందర్ సింగ్ పర్మార్ | ||
169 | కలాపిపాల్ | జనరల్ | 2,02,983 | INC | కునాల్ చౌదరి | ||
170 | సోన్‌కాచ్ | ఎస్సీ | దేవాస్ | 2,10,435 | INC | సజ్జన్ సింగ్ వర్మ | |
171 | దేవాస్ | జనరల్ | 2,47,810 | బీజేపీ | గాయత్రి రాజే పవార్ | ||
172 | హాట్పిప్లియా | జనరల్ | 1,86,760 | బీజేపీ | మనోజ్ చౌదరి | ||
మొత్తం: | 12,96,627 |
మూలాలు
[మార్చు]- ↑ "Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2008" (PDF). 26 November 2008. Retrieved 24 June 2021.
- ↑ "Three new faces in Cong candidates' list". Central Chronicle. 14 March 2009. Archived from the original on 17 July 2011. Retrieved 16 April 2009.
{{cite web}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help) - ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.