Jump to content

విదిశ లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి

విదిశ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని 29 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం రాయ్‌సేన్, విదిశ, సీహోర్, దేవాస్ జిల్లాల పరిధిలో 08 అసెంబ్లీ స్థానాలతో ఏర్పడింది.

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు

[మార్చు]
నియోజకవర్గం సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా ఓటర్లు

(2019)

141 భోజ్‌పూర్ జనరల్ రాయ్‌సేన్ 2,31,422
142 సాంచి ఎస్సీ రాయ్‌సేన్ 2,38,650
143 సిల్వాని జనరల్ రాయ్‌సేన్ 2,01,358
144 విదిశ జనరల్ విదిశ 2,08,248
145 బసోడా జనరల్ విదిశ 1,93,593
156 బుధ్ని జనరల్ సెహోర్ 2,50,618
158 ఇచ్చవార్ జనరల్ సెహోర్ 2,04,809
173 ఖటేగావ్ జనరల్ దేవాస్ 2,11,751
మొత్తం: 17,40,449

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు

[మార్చు]
సంవత్సరం విజేత పార్టీ
1952-1962 నియోజకవర్గం ఉనికిలో లేదు
1967 పండిట్ శివ శర్మ భారతీయ జనసంఘ్
1971 రామ్‌నాథ్ గోయెంకా [1]
1977 రాఘవ్ జీ జనతా పార్టీ
1980 ప్రతాప్ భాను శర్మ భారత జాతీయ కాంగ్రెస్ (ఇందిర)
1984
1989 రాఘవ్ జీ భారతీయ జనతా పార్టీ
1991 అటల్ బిహారీ వాజ్‌పేయి (లక్నో సీటును నిలబెట్టుకున్నారు)
1991* శివరాజ్ సింగ్ చౌహాన్
1996
1998
1999
2004
2006* రాంపాల్ సింగ్
2009 సుష్మా స్వరాజ్
2014
2019 [2] రమాకాంత్ భార్గవ
2024 శివరాజ్ సింగ్ చౌహాన్

మూలాలు

[మార్చు]
  1. "Members : Lok Sabha". loksabhaph.nic.in. Parliament of India. Retrieved 2 August 2022.
  2. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.