రమాకాంత్ భార్గవ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రమాకాంత్ భార్గవ

పదవీ కాలం
23 మే 2019 – 4 జూన్ 2024
ముందు సుష్మాస్వరాజ్
తరువాత శివరాజ్ సింగ్ చౌహాన్
నియోజకవర్గం విదిశ

వ్యక్తిగత వివరాలు

జననం (1953-10-02) 1953 అక్టోబరు 2 (వయసు 71)[1]
జైత్, భోపాల్ రాష్ట్రం, భారతదేశం
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామి సంతోష్ భార్గవ
సంతానం 2
నివాసం షాగంజ్ ఎంపీ సెహోర్, మధ్యప్రదేశ్
వృత్తి రాజకీయ నాయకుడు
మూలం [1]

రమాకాంత్ భార్గవ (జననం 2 అక్టోబర్ 1953) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన విదిశ నియోజకవర్గం నుండి 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[2]

రాజకీయ జీవితం

[మార్చు]

రమాకాంత్ భార్గవ భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాలలోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి సీహోర్ జిల్లా సహకార బ్యాంకు ఛైర్మన్‌గా, అపెక్స్ బ్యాంక్ ఛైర్మన్‌గా పని చేసి 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో విదిశ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి శైలేంద్ర పటేల్‌ను 5,03,084 ఓట్ల తేడాతో ఓడించి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై రసాయనాలు & ఎరువులపై స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా, రసాయనాలు & ఎరువుల మంత్రిత్వ శాఖ సలహా కమిటీ సభ్యుడిగా పని చేశాడు.[3][4]

మూలాలు

[మార్చు]
  1. "Members : Lok Sabha". 164.100.47.194. Retrieved 2019-09-13.
  2. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
  3. The Times of India (25 June 2024). "Budhni bypoll: Shivraj backs Bhargava, Cong in fight mode". Retrieved 15 October 2024.
  4. News18 हिंदी (18 April 2019). "कौन है रमाकांत भार्गव जिन्हें सुषमा स्वराज की जगह विदिशा से बीजेपी ने दिया टिकट". Retrieved 15 October 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)