Jump to content

షాజాపూర్ లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి

షాజాపూర్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని 29 లోక్‌సభ నియోజకవర్గాలలో పాత నియోజకవర్గంలో ఒకటి. లోక్‌సభ నియోజకవర్గల పునర్విభజనలో భాగంగా 2008లో షాజాపూర్ నియోజకవర్గంగా ఉన్న ఈ నియోజకవర్గం 2009లో నూతనంగా దేవాస్ నియోజకవర్గంగా ఏర్పడింది. షాజాపూర్ నియోజకవర్గం 1976 నుండి 2008 వరకు షెడ్యూల్డ్ కులాలకు రిజర్వ్ చేయబడింది.[1][2]

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు

[మార్చు]
నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా ఓటర్ల సంఖ్య (2003)
166 షుజల్‌పూర్ జనరల్ షాజాపూర్ 177,272
167 గులానా జనరల్ షాజాపూర్ 149,307
168 షాజాపూర్ జనరల్ షాజాపూర్ 181,088
169 అగర్ ఎస్సీ షాజాపూర్ 160,102
170 సుస్నర్ జనరల్ షాజాపూర్ 145,332
186 దేవాస్ జనరల్ దేవాస్ 214,981
187 సోన్‌కాచ్ ఎస్సీ దేవాస్ 142,073
188 హాట్పిపాల్య జనరల్ దేవాస్ 146,729
మొత్తం: 1,316,884

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు

[మార్చు]
సంవత్సరం వివరాలు సభ్యులు/లు ఫోటో పార్టీ
1951 మధ్యభారత్ రాష్ట్రానికి 2-సభ్యుల సీటు:

(షాజాపూర్ రాజ్‌గఢ్‌)

లీలాధర్ జోషి & భగులో మాల్వియా భారత జాతీయ కాంగ్రెస్
1957 మధ్యప్రదేశ్‌కు 2-సభ్య స్థానం లీలాధర్ జోషి & కన్హయ్యలాల్ మాలవియా
1962-1967 సీటు లేదు
1967 1-సభ్యుని సీటు బాబూరావు పటేల్ భారతీయ జనసంఘ్
1971 జగన్నాథరావు జోషి
1977 ఎస్సీ -రిజర్వ్డ్ సీటు ఫూల్ చంద్ వర్మ జనతా పార్టీ (1980 ఏప్రిల్లో బీజేపీ లో చేరాడు)
1980
1984 బాపులాల్ మాలవ్య భారత జాతీయ కాంగ్రెస్
1989 ఫూల్ చంద్ వర్మ భారతీయ జనతా పార్టీ
1991
1996 థావర్‌చంద్ గెహ్లాట్[3]
1998
1999
2004
2008 తర్వాత దేవాస్ లోక్‌సభ నియోజకవర్గం

మూలాలు

[మార్చు]
  1. "Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2008" (PDF). 26 November 2008. Retrieved 24 June 2021.
  2. "Three new faces in Cong candidates' list". Central Chronicle. 14 March 2009. Archived from the original on 17 July 2011. Retrieved 16 April 2009.
  3. Lok Sabha (2019). "Thawar Chand Gehlot". Archived from the original on 3 October 2022. Retrieved 3 October 2022.

వెలుపలి లంకెలు

[మార్చు]