రేవా లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

రేవా లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని 29 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం రీవా జిల్లా పరిధిలో 08 అసెంబ్లీ స్థానాలతో ఏర్పడింది.[1]

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు

[మార్చు]
నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా ఓటర్ల సంఖ్య (2003)
68 సిర్మూర్ జనరల్ రేవా 142,251
69 సెమరియా జనరల్ రేవా 150,963
70 తేంథర్ జనరల్ రేవా 143,844
71 మౌగంజ్ జనరల్ రేవా 157,063
72 దేవతలాబ్ జనరల్ రేవా 171,444
73 మంగవాన్ ఎస్సీ రేవా 171,281
74 రేవా జనరల్ రేవా 171,281
75 గుర్ జనరల్ రేవా 148,009
మొత్తం: 1,246,883

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు

[మార్చు]
సంవత్సరం విజేత పార్టీ
వింధ్య ప్రదేశ్ రాష్ట్రం
1952 రాజ్‌భన్ సింగ్ తివారీ భారత జాతీయ కాంగ్రెస్
మధ్యప్రదేశ్ రాష్ట్రం
1957 శివ దత్ ఉపాధ్యాయ భారత జాతీయ కాంగ్రెస్
1962
1967 ఎస్.ఎన్ .శుక్ల
1971 మార్తాండ్ సింగ్ స్వతంత్ర
1977 యమునా ప్రసాద్ శాస్త్రి భారతీయ లోక్ దళ్
1980 మార్తాండ్ సింగ్ స్వతంత్ర
1984 భారత జాతీయ కాంగ్రెస్
1989 యమునా ప్రసాద్ శాస్త్రి జనతా పార్టీ
1991 భీమ్ సింగ్ పటేల్ బహుజన్ సమాజ్ పార్టీ
1996 బుద్ధసేన్ పటేల్
1998 చంద్రమణి త్రిపాఠి భారతీయ జనతా పార్టీ
1999 సుందర్ లాల్ తివారీ భారత జాతీయ కాంగ్రెస్
2004 చంద్రమణి త్రిపాఠి భారతీయ జనతా పార్టీ
2009 దేవరాజ్ సింగ్ పటేల్ బహుజన్ సమాజ్ పార్టీ
2014 జనార్దన్ మిశ్రా భారతీయ జనతా పార్టీ
2019 [2]
2024[3]

మూలాలు

[మార్చు]
  1. "Statistical Report on General Elections, 2004 to the 14th Lok Sabha, Vol.III" (PDF). Election Commission of India website. Retrieved 2011-04-02.
  2. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
  3. Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Rewa". Archived from the original on 15 August 2024. Retrieved 15 August 2024.