ఉజ్జయిని లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఉజైన్
లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ1952 మార్చు
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంమధ్య ప్రదేశ్ మార్చు
అక్షాంశ రేఖాంశాలు23°12′0″N 75°48′0″E మార్చు
పటం

ఉజ్జయిని లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని 29 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ఉజ్జయిని, రత్లాం జిల్లాల పరిధిలో 08 అసెంబ్లీ స్థానాలతో ఏర్పడింది.

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు

[మార్చు]
నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా నియోజకవర్గం (2019)
212 నగాడా-ఖచ్రోడ్ జనరల్ ఉజ్జయిని 2,09,034
213 మహీద్‌పూర్ జనరల్ ఉజ్జయిని 1,97,402
214 తరానా ఎస్సీ ఉజ్జయిని 1,77,161
215 ఘటియా ఎస్సీ ఉజ్జయిని 2,08,444
216 ఉజ్జయిని ఉత్తర జనరల్ ఉజ్జయిని 2,24,633
217 ఉజ్జయిని దక్షిణ జనరల్ ఉజ్జయిని 2,49,359
218 బాద్‌నగర్ జనరల్ ఉజ్జయిని 1,92,516
223 అలోట్ ఎస్సీ రత్లాం 2,02,680
మొత్తం: 16,61,229

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు

[మార్చు]
సంవత్సరం విజేత పార్టీ
మధ్య భారత్ రాష్ట్రం
1952 రాధేలాల్ వ్యాస్ భారత జాతీయ కాంగ్రెస్
మధ్యప్రదేశ్ రాష్ట్రం
1957 రాధేలాల్ వ్యాస్ భారత జాతీయ కాంగ్రెస్
1962
1967 హుకం చంద్ కచ్వాయ్ భారతీయ జనసంఘ్
1971 ఫూల్ చంద్ వర్మ
1977 హుకం చంద్ కచ్వాయ్ జనతా పార్టీ
1980 డాక్టర్ సత్యనారాయణ జాతీయ భారతీయ జనతా పార్టీ
1984 సత్యనారాయణ పవార్ భారత జాతీయ కాంగ్రెస్
1989 డాక్టర్ సత్యనారాయణ జాతీయ భారతీయ జనతా పార్టీ
1991
1996
1998
1999
2004
2009 ప్రేమ్‌చంద్ గుడ్డు భారత జాతీయ కాంగ్రెస్
2014 ప్రొ. చింతామణి మాళవ్య భారతీయ జనతా పార్టీ
2019 [1] అనిల్ ఫిరోజియా
2024[2]

మూలాలు

[మార్చు]
  1. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
  2. Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Ujjain". Archived from the original on 18 August 2024. Retrieved 18 August 2024.