సత్యనారాయణ జతియా
(సత్యనారాయణ జాతీయ నుండి దారిమార్పు చెందింది)
సత్యనారాయణ జతియా | |||
| |||
కేంద్ర కార్మిక & ఉపాధి శాఖ మంత్రి
| |||
పదవీ కాలం 22 నవంబర్ 1999 – 1 సెప్టెంబర్ 2001 | |||
ప్రధాన మంత్రి | అటల్ బిహారీ వాజ్‌పేయి | ||
---|---|---|---|
తరువాత | శరద్ యాదవ్ | ||
కేంద్ర సామాజిక న్యాయ & సాధికారత శాఖ మంత్రి
| |||
పదవీ కాలం 1 సెప్టెంబర్ 2001 – 22 మే 2004 | |||
ప్రధాన మంత్రి | అటల్ బిహారీ వాజ్‌పేయి | ||
రాజ్యసభ సభ్యుడు
| |||
పదవీ కాలం 10 ఏప్రిల్ 2014 – 9 ఏప్రిల్ 2020 | |||
తరువాత | జ్యోతిరాదిత్య సింధియా | ||
నియోజకవర్గం | మధ్యప్రదేశ్ | ||
పదవీ కాలం 1980 – 1984 | |||
ముందు | హుకం చంద్ కచ్వాయ్ | ||
తరువాత | సత్య నారాయణ్ పవార్ | ||
నియోజకవర్గం | ఉజ్జయిని | ||
పదవీ కాలం 1989 – 2009 | |||
ముందు | సత్య నారాయణ్ పవార్ | ||
తరువాత | ప్రేమ్‌చంద్ గుడ్డు | ||
నియోజకవర్గం | ఉజ్జయిని | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | జవాద్, గ్వాలియర్ రాష్ట్రం, బ్రిటిష్ ఇండియా | 1946 ఫిబ్రవరి 4||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
జీవిత భాగస్వామి | కళావతి | ||
సంతానం | 2 కుమారులు, 3 కుమార్తెలు | ||
నివాసం | ఉజ్జయిని, మధ్యప్రదేశ్ | ||
మూలం | [1] |
డాక్టర్ సత్యనారాయణ జతియా (జననం 4 ఫిబ్రవరి 1946) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఉజ్జయిని నియోజకవర్గం నుండి ఏడు సార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై 1999 నుండి 2004 వరకు వాజ్‌పేయి మంత్రివర్గంలో కేంద్ర మంత్రిగా పని చేశాడు.[1][2]
నిర్వహించిన పదవులు
[మార్చు]- 1972 నుండి 1775: రాష్ట్ర భారతీయ మజ్దూర్ సంఘ్ ఉపాధ్యక్షుడు
- మధ్యప్రదేశ్ యువజన సంఘ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ
- షాజాపూర్ జిల్లా భారతీయ జనసంఘ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ
- 1977 నుండి 1980: మధ్యప్రదేశ్ శాసనసభ సభ్యుడు
- 1977 నుండి 1978: మధ్యప్రదేశ్ శాసనసభలో షెడ్యూల్డ్ కులాలు & షెడ్యూల్డ్ తెగల సంక్షేమ కమిటీ సభ్యుడు
- 1977 నుండి 1980: మధ్యప్రదేశ్ శాసనసభలో ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వ శాఖ కన్సల్టేటివ్ కమిటీ సభ్యుడు
- 1980: ఉజ్జయిని నియోజకవర్గం నుండి 7వ లోక్‌సభకు ఎన్నికయ్యాడు
- 1980: బీజేపీ జతియా కార్యవర్గ సభ్యుడు
- 1980 నుండి 1984: కార్మిక మంత్రిత్వ శాఖ సలహా కమిటీ సభ్యుడు
- 1985 నుండి 1985: ఉజ్జయిని జిల్లా బీజేపీ అధ్యక్షుడు
- 1986 నుండి 1989: వరకట్న నిషేధం (సవరణ) బిల్లుపై కమిటీ సభ్యుడు
- 1987 నుండి 1989: మధ్యప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు
- 1989: ఉజ్జయిని నియోజకవర్గం నుండి 8వ లోక్‌సభకు ఎన్నికయ్యాడు (2వసారి)
- 1990 నుండి 1991: అధికార భాషపై కమిటీ సభ్యుడు
- డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ, స్పేస్, ఎలక్ట్రానిక్స్, ఓషన్ డెవలప్‌మెంట్ & మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కన్సల్టేటివ్ కమిటీ సభ్యుడు
- 1991: ఉజ్జయిని నియోజకవర్గం నుండి 10వ లోక్‌సభకు ఎన్నికయ్యాడు (3వసారి)
- 1991 నుండి 1996: అధికార భాషపై కమిటీ సభ్యుడు
- 1992 నుండి 1994: పెట్రోలియం & సహజ వాయువు మంత్రిత్వ శాఖ సలహా కమిటీ సభ్యుడు
- 1991 నుండి 1996: మధ్యప్రదేశ్ బీజేపీ కార్యదర్శి
- 1993 నుండి 1996: పరిశ్రమపై కమిటీ సభ్యుడు
- 1996: ఉజ్జయిని నియోజకవర్గం నుండి 11వ లోక్‌సభకు ఎన్నికయ్యాడు (4వసారి)
- 1996: మధ్యప్రదేశ్ బీజేపీ ఉపాధ్యక్షుడు
- 1996: బీజేపీ ఆల్ ఇండియా షెడ్యూల్డ్ క్యాస్ట్స్ ఫోరం జనరల్ సెక్రటరీ
- బీజేపీ ఆల్ ఇండియా షెడ్యూల్డ్ క్యాస్ట్స్ ఫోరం అధ్యక్షుడు
- 1996 నుండి 1997: పార్లమెంటులో షెడ్యూల్డ్ కులాలు & షెడ్యూల్డ్ తెగల ఫోరం కార్యదర్శి
- పార్లమెంటులో షెడ్యూల్డ్ కులాలు & షెడ్యూల్డ్ తెగల ఫోరం ఉపాధ్యక్షుడు
- అధికార భాషపై కమిటీ సభ్యుడు
- పెట్రోలియం & సహజ వాయువు మంత్రిత్వ శాఖ సలహా కమిటీ సభ్యుడు
- కమ్యూనికేషన్స్ కమిటీ సభ్యుడు
- లోక్‌సభ టేబుల్‌పై ఉంచిన పత్రాలపై కమిటీ చైర్మన్
- 1998: ఉజ్జయిని నియోజకవర్గం నుండి 12వ లోక్‌సభకు ఎన్నికయ్యాడు (5వసారి)
- 1993 నుండి 1996: కేంద్ర కార్మిక శాఖ మంత్రి
- 1999: ఉజ్జయిని నియోజకవర్గం నుండి 13వ లోక్‌సభకు ఎన్నికయ్యాడు (6వసారి)
- అక్టోబర్ నుండి నవంబర్ 1999: కేంద్ర పట్టణ ఉపాధి & పేదరిక నిర్మూలన శాఖ మంత్రి
- 22 నవంబర్ 1999 నుండి 1 సెప్టెంబర్ 2001: కేంద్ర కార్మిక శాఖ మంత్రి
- 1 సెప్టెంబర్ 2001 నుండి 22 మే 2004: కేంద్ర సామాజిక న్యాయ & సాధికారత శాఖ మంత్రి
- 2004: ఉజ్జయిని నియోజకవర్గం నుండి 14వ లోక్‌సభకు ఎన్నికయ్యాడు (7వసారి)
- షెడ్యూల్డ్ కులాలు & షెడ్యూల్డ్ తెగల సంక్షేమ కమిటీ ఛైర్మన్
- బొగ్గు & ఉక్కుపై స్టాండింగ్ కమిటీ ఛైర్మన్
- సాధారణ ప్రయోజనాల కమిటీ సభ్యుడు
- కార్మిక కమిటీ సభ్యుడు
మూలాలు
[మార్చు]- ↑ The New Indian Express (14 May 2017). "Vajpayee cabinet members lead race" (in ఇంగ్లీష్). Archived from the original on 18 August 2024. Retrieved 18 August 2024.
- ↑ The Indian Express (17 August 2022). "BJP rejigs its parliamentary board: Meet the new members" (in ఇంగ్లీష్). Archived from the original on 18 August 2024. Retrieved 18 August 2024.