Jump to content

సత్యనారాయణ జతియా

వికీపీడియా నుండి
సత్యనారాయణ జతియా
సత్యనారాయణ జతియా


కేంద్ర కార్మిక & ఉపాధి శాఖ మంత్రి
పదవీ కాలం
22 నవంబర్ 1999 – 1 సెప్టెంబర్ 2001
ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి
తరువాత శరద్ యాదవ్

కేంద్ర సామాజిక న్యాయ & సాధికారత శాఖ మంత్రి
పదవీ కాలం
1 సెప్టెంబర్ 2001 – 22 మే 2004
ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి

రాజ్యసభ సభ్యుడు
పదవీ కాలం
10 ఏప్రిల్ 2014 – 9 ఏప్రిల్ 2020
తరువాత జ్యోతిరాదిత్య సింధియా
నియోజకవర్గం మధ్యప్రదేశ్

పదవీ కాలం
1980 – 1984
ముందు హుకం చంద్ కచ్వాయ్
తరువాత సత్య నారాయణ్ పవార్
నియోజకవర్గం ఉజ్జయిని
పదవీ కాలం
1989 – 2009
ముందు సత్య నారాయణ్ పవార్
తరువాత ప్రేమ్‌చంద్ గుడ్డు
నియోజకవర్గం ఉజ్జయిని

వ్యక్తిగత వివరాలు

జననం (1946-02-04) 1946 ఫిబ్రవరి 4 (వయసు 78)
జవాద్, గ్వాలియర్ రాష్ట్రం, బ్రిటిష్ ఇండియా
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామి కళావతి
సంతానం 2 కుమారులు, 3 కుమార్తెలు
నివాసం ఉజ్జయిని, మధ్యప్రదేశ్
మూలం [1]

డాక్టర్ సత్యనారాయణ జతియా (జననం 4 ఫిబ్రవరి 1946) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఉజ్జయిని నియోజకవర్గం నుండి ఏడు సార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై 1999 నుండి 2004 వరకు వాజ్‌పేయి మంత్రివర్గంలో కేంద్ర మంత్రిగా పని చేశాడు.[1][2]

నిర్వహించిన పదవులు

[మార్చు]
  • 1972 నుండి 1775: రాష్ట్ర భారతీయ మజ్దూర్ సంఘ్ ఉపాధ్యక్షుడు
  • మధ్యప్రదేశ్ యువజన సంఘ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ
  • షాజాపూర్ జిల్లా భారతీయ జనసంఘ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ
  • 1977 నుండి 1980: మధ్యప్రదేశ్ శాసనసభ సభ్యుడు
  • 1977 నుండి 1978: మధ్యప్రదేశ్ శాసనసభలో షెడ్యూల్డ్ కులాలు & షెడ్యూల్డ్ తెగల సంక్షేమ కమిటీ సభ్యుడు
  • 1977 నుండి 1980: మధ్యప్రదేశ్ శాసనసభలో ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వ శాఖ కన్సల్టేటివ్ కమిటీ సభ్యుడు
  • 1980: ఉజ్జయిని నియోజకవర్గం నుండి 7వ లోక్‌సభకు ఎన్నికయ్యాడు
  • 1980: బీజేపీ జతియా కార్యవర్గ సభ్యుడు
  • 1980 నుండి 1984: కార్మిక మంత్రిత్వ శాఖ సలహా కమిటీ సభ్యుడు
  • 1985 నుండి 1985: ఉజ్జయిని జిల్లా బీజేపీ అధ్యక్షుడు
  • 1986 నుండి 1989: వరకట్న నిషేధం (సవరణ) బిల్లుపై కమిటీ సభ్యుడు
  • 1987 నుండి 1989: మధ్యప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు
  • 1989: ఉజ్జయిని నియోజకవర్గం నుండి 8వ లోక్‌సభకు ఎన్నికయ్యాడు (2వసారి)
  • 1990 నుండి 1991: అధికార భాషపై కమిటీ సభ్యుడు
  • డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ, స్పేస్, ఎలక్ట్రానిక్స్, ఓషన్ డెవలప్‌మెంట్ & మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కన్సల్టేటివ్ కమిటీ సభ్యుడు
  • 1991: ఉజ్జయిని నియోజకవర్గం నుండి 10వ లోక్‌సభకు ఎన్నికయ్యాడు (3వసారి)
  • 1991 నుండి 1996: అధికార భాషపై కమిటీ సభ్యుడు
  • 1992 నుండి 1994: పెట్రోలియం & సహజ వాయువు మంత్రిత్వ శాఖ సలహా కమిటీ సభ్యుడు
  • 1991 నుండి 1996: మధ్యప్రదేశ్ బీజేపీ కార్యదర్శి
  • 1993 నుండి 1996: పరిశ్రమపై కమిటీ సభ్యుడు
  • 1996: ఉజ్జయిని నియోజకవర్గం నుండి 11వ లోక్‌సభకు ఎన్నికయ్యాడు (4వసారి)
  • 1996: మధ్యప్రదేశ్ బీజేపీ ఉపాధ్యక్షుడు
  • 1996: బీజేపీ ఆల్ ఇండియా షెడ్యూల్డ్ క్యాస్ట్స్ ఫోరం జనరల్ సెక్రటరీ
  • బీజేపీ ఆల్ ఇండియా షెడ్యూల్డ్ క్యాస్ట్స్ ఫోరం అధ్యక్షుడు
  • 1996 నుండి 1997: పార్లమెంటులో షెడ్యూల్డ్ కులాలు & షెడ్యూల్డ్ తెగల ఫోరం కార్యదర్శి
  • పార్లమెంటులో షెడ్యూల్డ్ కులాలు & షెడ్యూల్డ్ తెగల ఫోరం ఉపాధ్యక్షుడు
  • అధికార భాషపై కమిటీ సభ్యుడు
  • పెట్రోలియం & సహజ వాయువు మంత్రిత్వ శాఖ సలహా కమిటీ సభ్యుడు
  • కమ్యూనికేషన్స్ కమిటీ సభ్యుడు
  • లోక్‌సభ టేబుల్‌పై ఉంచిన పత్రాలపై కమిటీ చైర్మన్
  • 1998: ఉజ్జయిని నియోజకవర్గం నుండి 12వ లోక్‌సభకు ఎన్నికయ్యాడు (5వసారి)
  • 1993 నుండి 1996: కేంద్ర కార్మిక శాఖ మంత్రి
  • 1999: ఉజ్జయిని నియోజకవర్గం నుండి 13వ లోక్‌సభకు ఎన్నికయ్యాడు (6వసారి)
  • అక్టోబర్ నుండి నవంబర్ 1999: కేంద్ర పట్టణ ఉపాధి & పేదరిక నిర్మూలన శాఖ మంత్రి
  • 22 నవంబర్ 1999 నుండి 1 సెప్టెంబర్ 2001: కేంద్ర కార్మిక శాఖ మంత్రి
  • 1 సెప్టెంబర్ 2001 నుండి 22 మే 2004: కేంద్ర సామాజిక న్యాయ & సాధికారత శాఖ మంత్రి
  • 2004: ఉజ్జయిని నియోజకవర్గం నుండి 14వ లోక్‌సభకు ఎన్నికయ్యాడు (7వసారి)
  • షెడ్యూల్డ్ కులాలు & షెడ్యూల్డ్ తెగల సంక్షేమ కమిటీ ఛైర్మన్‌
  • బొగ్గు & ఉక్కుపై స్టాండింగ్ కమిటీ ఛైర్మన్
  • సాధారణ ప్రయోజనాల కమిటీ సభ్యుడు
  • కార్మిక కమిటీ సభ్యుడు

మూలాలు

[మార్చు]
  1. The New Indian Express (14 May 2017). "Vajpayee cabinet members lead race" (in ఇంగ్లీష్). Archived from the original on 18 August 2024. Retrieved 18 August 2024.
  2. The Indian Express (17 August 2022). "BJP rejigs its parliamentary board: Meet the new members" (in ఇంగ్లీష్). Archived from the original on 18 August 2024. Retrieved 18 August 2024.