Jump to content

చింతామణి మాళవ్య

వికీపీడియా నుండి
సత్యనారాయణ జాతీయ

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
8 డిసెంబర్ 2023
ముందు మనోజ్ చావ్లా
నియోజకవర్గం అలోట్

పదవీ కాలం
2014 – 2019
ముందు ప్రేమ్‌చంద్ గుడ్డు
తరువాత అనిల్ ఫిరోజియా
నియోజకవర్గం ఉజ్జయిని

వ్యక్తిగత వివరాలు

జననం (1969-01-08) 1969 జనవరి 8 (వయసు 55)
ఉజ్జయిని , మధ్యప్రదేశ్ , భారతదేశం
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
తల్లిదండ్రులు జమున లాల్ మాలవీయ (తండ్రి), సోనా బాయి మాళవియా (తల్లి)
జీవిత భాగస్వామి
రష్మీ మాల్వియా
(m. 1993)
సంతానం 3 కుమారులు, 1 కుమార్తె
నివాసం ఉజ్జయిని
పూర్వ విద్యార్థి విక్రమ్ యూనివర్సిటీ
వృత్తి ప్రొఫెసర్, సామాజిక కార్యకర్త, వ్యాపారవేత్త

చింతామణి మాళవ్య (జననం 14 జూలై 1971) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ఉజ్జయిని నియోజకవర్గం నుండి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

చింతామణి మాళవ్య భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాలలోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ఉజ్జయిని నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి ప్రేమ్‌చంద్ గుడ్డుపై 3,09,663 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై 1 సెప్టెంబర్ 2014 నుండి 31 ఆగస్టు 2018 వరకు మానవ వనరుల అభివృద్ధిపై స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా, 1 సెప్టెంబర్ 2018 నుండి మే 2019 వరకు ఆర్థిక & కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సలహా కమిటీ సభ్యుడిగా, బొగ్గు & ఉక్కుపై స్టాండింగ్ కమిటీ చైర్‌పర్సన్‌గా పని చేశాడు.

చింతామణి మాళవ్య 2023 మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో అలోట్ శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి ప్రేమ్‌చంద్ గుడ్డుపై 68884 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యాడు.[2][3]

మూలాలు

[మార్చు]
  1. The Times of India (4 June 2024). "PROF. CHINTAMANI MALVIYA : Bio, Political life". Archived from the original on 18 August 2024. Retrieved 18 August 2024.
  2. The Times of India (4 December 2023). "Madhya Pradesh Assembly Elections Results 2023: Check full and final list of winners here". Archived from the original on 13 December 2023. Retrieved 13 December 2023.
  3. Hindustan Times (3 December 2023). "Madhya Pradesh Assembly Election Results 2023: Full list of the winners constituency wise and seat wise" (in ఇంగ్లీష్). Archived from the original on 13 December 2023. Retrieved 13 December 2023.