హోషంగాబాద్ లోక్‌సభ నియోజకవర్గం
Jump to navigation
Jump to search
హోషంగాబాద్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని 29 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం నర్సింగ్‌పూర్, హోషంగాబాద్, రాయ్‌సేన్ జిల్లా పరిధిలో 08 అసెంబ్లీ స్థానాలతో ఏర్పడింది.
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు[మార్చు]
నియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా | ఓటర్ల సంఖ్య (2009) [1] |
---|---|---|---|---|
119 | నర్సింగపూర్ | జనరల్ | నర్సింగపూర్ | 168,616 |
120 | తెందుఖెడ | జనరల్ | నర్సింగపూర్ | 137,595 |
121 | గదర్వార | జనరల్ | నర్సింగపూర్ | 149,782 |
136 | సియోని-మాల్వా | జనరల్ | హోషంగాబాద్ | 169,680 |
137 | హోషంగాబాద్ | జనరల్ | హోషంగాబాద్ | 164,378 |
138 | సోహగ్‌పూర్ | జనరల్ | హోషంగాబాద్ | 169,601 |
139 | పిపారియా | ఎస్సీ | హోషంగాబాద్ | 160,783 |
140 | ఉదయపురా | జనరల్ | రాయ్‌సేన్ | 179,039 |
మొత్తం: | 1,299,474 |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు[మార్చు]
సంవత్సరం | విజేత | పార్టీ | |
---|---|---|---|
మధ్య భారత్ రాష్ట్రం | |||
1952 | హరి విష్ణు కామత్ | ప్రజా సోషలిస్ట్ పార్టీ | |
సయ్యద్ అహ్మద్ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
మధ్యప్రదేశ్ రాష్ట్రం | |||
1957 | ఆర్.ఎస్. కిలేదార్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
మగన్‌లాల్ రాధాకిషన్ బగ్దీ | |||
1962 | హరి విష్ణు కామత్ | ప్రజా సోషలిస్ట్ పార్టీ | |
1967 | చౌదరి నితిరాజ్ సింగ్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
1971 | |||
1977 | హరి విష్ణు కామత్ | భారతీయ లోక్ దళ్ | |
1980 | రామేశ్వర్ నీఖ్రా | భారత జాతీయ కాంగ్రెస్ (ఇందిర) | |
1984 | భారత జాతీయ కాంగ్రెస్ | ||
1989 | సర్తాజ్ సింగ్ | భారతీయ జనతా పార్టీ | |
1991 | |||
1996 | |||
1998 | |||
1999 | సుందర్ లాల్ పట్వా | ||
2004 | సర్తాజ్ సింగ్ | ||
2009 | ఉదయ్ ప్రతాప్ సింగ్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
2014 | భారతీయ జనతా పార్టీ | ||
2019 [2] |
మూలాలు[మార్చు]
- ↑ "Parliamentary & Assembly Constituency-Wise Report of Electors in the Final Roll-2009" (PDF). Archived from the original (PDF) on 2011-07-21. Retrieved 2011-04-18.
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.