సాగర్ లోక్‌సభ నియోజకవర్గం
Jump to navigation
Jump to search
సాగర్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని 29 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం సాగర్, శివ్‌పురి, విదిశ జిల్లాల పరిధిలో 08 అసెంబ్లీ స్థానాలతో ఏర్పడింది.
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
[మార్చు]నియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా | ఓటర్ల సంఖ్య (2009) [1] |
---|---|---|---|---|
35 | బీనా | ఎస్సీ | సాగర్ | 129,814 |
36 | ఖురాయ్ | జనరల్ | సాగర్ | 139,905 |
37 | సుర్ఖి | జనరల్ | సాగర్ | 155,334 |
40 | నార్యోలి | ఎస్సీ | సాగర్ | 163,022 |
41 | సాగర్ | జనరల్ | సాగర్ | 167,313 |
146 | కుర్వాయి | ఎస్సీ | విదిశ | 155,123 |
147 | సిరోంజ్ | జనరల్ | విదిశ | 141,130 |
148 | శంషాబాద్ | జనరల్ | విదిశ | 133,604 |
మొత్తం: | 1,185,245 |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
[మార్చు]సంవత్సరం | విజేత | పార్టీ |
---|---|---|
మధ్య భారత్ రాష్ట్రం | ||
1952 | ఖుబ్‌చంద్ సోడియా | భారత జాతీయ కాంగ్రెస్ |
మధ్యప్రదేశ్ రాష్ట్రం | ||
1957 | జవ్వల ప్రసాద్ జ్యోతిషి | భారత జాతీయ కాంగ్రెస్ |
1962 | ||
1967 | రాంసింగ్ అయర్వాల్ | భారతీయ జనసంఘ్ |
1971 | సహోద్రబాయి రాయ్ | భారత జాతీయ కాంగ్రెస్ |
1977 | నర్మదా ప్రసాద్ రాయ్ | భారతీయ లోక్ దళ్ |
1980 | సహోద్రబాయి రాయ్ | భారత జాతీయ కాంగ్రెస్ (I) |
1984 | నందలాల్ చౌదరి | భారత జాతీయ కాంగ్రెస్ |
1989 | శంకర్ లాల్ ఖతిక్ | భారతీయ జనతా పార్టీ |
1991 | ఆనంద్ అహిర్వార్ | భారత జాతీయ కాంగ్రెస్ |
1996 | వీరేంద్ర కుమార్ | భారతీయ జనతా పార్టీ |
1998 | ||
1999 | ||
2004 | ||
2009 | భూపేంద్ర సింగ్ | |
2014 | లక్ష్మీ నారాయణ్ యాదవ్ | |
2019 [2] | రాజ్ బహదూర్ సింగ్ | |
2024[3] | లతా వాంఖడే |
మూలాలు
[మార్చు]- ↑ Parliamentary & Assembly Constituency-Wise Report of Electors in the Final Roll-2009
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
- ↑ Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Sagar". Archived from the original on 7 August 2024. Retrieved 7 August 2024.