లతా వాంఖడే

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
లతా వాంఖడే

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
4 జూన్ 2024
ముందు రాజ్ బహదూర్ సింగ్
నియోజకవర్గం సాగర్

వ్యక్తిగత వివరాలు

జననం (1970-02-24) 1970 ఫిబ్రవరి 24 (వయసు 54)
పఠారియా, దామోహ్ జిల్లా , మధ్యప్రదేశ్
జాతీయత  భారతీయురాలు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
తల్లిదండ్రులు కేశవరావు బోధ్, లీల
జీవిత భాగస్వామి నందకిషోర్ వాంఖడే (మ.30 మే 1990)
నివాసం MPEB గెస్ట్ హౌస్ ఎదురుగా, మక్రోనియా సాగర్, మధ్యప్రదేశ్
వృత్తి రాజకీయ నాయకురాలు

లతా వాంఖడే (జననం 24 ఫిబ్రవరి 1970) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో సాగర్ నియోజకవర్గం నుండి తొలిసారి లోక్‌సభ సభ్యురాలిగా ఎన్నికైంది.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

లతా వాంఖడే భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1995లో మాక్రోనియా గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా తొలిసారి ఎన్నికై ఆ తర్వాత 2000 నుండి 2015 వరకు తిరిగి రెండోసారి సర్పంచ్‌గా పని చేసింది. ఆమె శివరాజ్ ప్రభుత్వంలో 1 జనవరి 2016 నుండి 2019 వరకు మధ్యప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ చైర్‌పర్సన్‌గా పని చేసింది.[2] ఆమె 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో సాగర్ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి చంద్రభూషణ్ సింగ్ బుందేలా అలియాస్ గుడ్డు రాజాపై 4,71,222 ఓట్లతో మెజారిటీతో గెలిచి తొలిసారి లోక్‌సభ సభ్యురాలిగా ఎన్నికైంది.[3][4][5]

మూలాలు

[మార్చు]
  1. Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Sagar". Archived from the original on 7 August 2024. Retrieved 7 August 2024.
  2. ETV Bharat News (6 May 2024). "सागर प्रत्याशी लता वानखेड़े ने अपनी जीत का किया दावा, ETV भारत से बताया क्या है चुनावी मुद्दा". Archived from the original on 7 August 2024. Retrieved 7 August 2024.
  3. TV9 Bharatvarsh (5 June 2024). "कौन हैं लता वानखेड़े? जिन्हें सागर लोकसभा सीट की जनता ने चुना अपना सांसद". Archived from the original on 7 August 2024. Retrieved 7 August 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  4. Free Press Journal (4 June 2024). "Sagar Lok Sabha Constituency Results 2024 Live: BJP's Lata Wankhede Secures Victory With Massive Margin Of Over 4 Lakh Votes" (in ఇంగ్లీష్). Archived from the original on 7 August 2024. Retrieved 7 August 2024.
  5. India Today (13 July 2024). "Women activists | Beating all odds" (in ఇంగ్లీష్). Archived from the original on 7 August 2024. Retrieved 7 August 2024.