షాడోల్ లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

షాడోల్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని 29 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం అనుప్పూర్ జిల్లా, ఉమరియా జిల్లా, కట్నీ జిల్లా, షాడోల్ జిల్లాల పరిధిలో 08 అసెంబ్లీ స్థానాలతో ఏర్పడింది.

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు

[మార్చు]
నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా ఓటర్ల సంఖ్య (2009) [1]
84 జైసింగ్‌నగర్ ఎస్టీ షాడోల్ 182,941
85 జైత్‌పూర్ ఎస్టీ షాడోల్ 184,691
86 కోత్మా జనరల్ అనుప్పూర్ 123,399
87 అనుప్పూర్ ఎస్టీ అనుప్పూర్ 136,166
88 పుష్పరాజ్‌గఢ్ ఎస్టీ అనుప్పూర్ 149,859
89 బాంధవ్‌గఢ్ ఎస్టీ ఉమారియా 153,703
90 మన్పూర్ ఎస్టీ ఉమారియా 169,359
91 బార్వారా ఎస్టీ కట్ని 170,926
మొత్తం: 1,271,044

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు

[మార్చు]
సంవత్సరం విజేత పార్టీ
వింధ్య ప్రదేశ్ రాష్ట్రం
1952 రంధమాన్ సింగ్ కిసాన్ మజ్దూర్ ప్రజా పార్టీ
భగవాన్ దత్త శాస్త్రి సోషలిస్టు పార్టీ
మధ్యప్రదేశ్ రాష్ట్రం
1957 కమల్ నారాయణ్ సింగ్ భారత జాతీయ కాంగ్రెస్
1962 బుద్ధు సింగ్ ఉతీయ సోషలిస్టు పార్టీ
1967 గిర్జా కుమారి భారత జాతీయ కాంగ్రెస్
1971 ధన్ షా ప్రధాన్ స్వతంత్ర
1977 దల్పత్ సింగ్ పరస్తే భారతీయ లోక్ దళ్
1980 దల్బీర్ సింగ్ భారత జాతీయ కాంగ్రెస్ (ఇందిర)
1984 భారత జాతీయ కాంగ్రెస్
1989 దల్పత్ సింగ్ పరస్తే జనతాదళ్
1991 దల్బీర్ సింగ్ భారత జాతీయ కాంగ్రెస్
1996 జ్ఞాన్ సింగ్ భారతీయ జనతా పార్టీ
1998
1999 దల్పత్ సింగ్ పరస్తే
2004
2009 రాజేష్ నందిని సింగ్ భారత జాతీయ కాంగ్రెస్
2014 దల్పత్ సింగ్ పరస్తే భారతీయ జనతా పార్టీ
2016^ జ్ఞాన్ సింగ్
2019 [2] హిమాద్రి సింగ్
2024 హిమాద్రి సింగ్

మూలాలు

[మార్చు]
  1. Parliamentary & Assembly Constituency-Wise Report of Electors in the Final Roll-2009
  2. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.