Jump to content

రామేశ్వర్ పట్టిదార్

వికీపీడియా నుండి
రామేశ్వర్ పట్టిదార్

పదవీ కాలం
1989 – 1999
ముందు సుభాష్ యాదవ్
తరువాత తారాచంద్ పటేల్
నియోజకవర్గం ఖర్గోన్

పదవీ కాలం
1977 – 1980
ముందు రామచంద్ర బడే
తరువాత సుభాష్ యాదవ్
నియోజకవర్గం ఖర్గోన్

వ్యక్తిగత వివరాలు

జననం (1938-10-10) 1938 అక్టోబరు 10 (వయసు 86)
ఖల్ఘాట్, ధార్ జిల్లా, మధ్య ప్రదేశ్
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామి సరస్వతి దేవి

రామేశ్వర్ పట్టిదార్ (10 నవంబర్ 1938 - 27 ఏప్రిల్ 2021) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఖర్గోన్ నియోజకవర్గం నుండి నాలుగుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]

నిర్వహించిన పదవులు

[మార్చు]
  • 1977 - 1979 జనతా పార్టీ సభ్యుడు
  • 1977: 6వ లోక్‌సభకు ఎన్నికయ్యాడు
  • కమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖ కన్సల్టేటివ్ కమిటీ సభ్యుడు
  • 1980- 1982: భారతీయ జనతా పార్టీ జాతీయ కౌన్సిల్
  • 1980 - 1984: భారతీయ జనతా పార్టీ ఖర్గోన్ జిల్లా అధ్యక్షుడు
  • 1980 - 1984: భారతీయ జనతా పార్టీ మధ్యప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ సభ్యుడు
  • 1987 - 1990: భారతీయ జనతా పార్టీ ఖర్గోన్ జిల్లా అధ్యక్షుడు
  • 1989: 9వ లోక్‌సభకు తిరిగి ఎన్నికయ్యాడు (2వసారి)
  • 1989 - 1990: సమాచార & ప్రసార మంత్రిత్వ శాఖ కన్సల్టేటివ్ కమిటీ సభ్యుడు
  • హిందీ సలహా కమిటీ సభ్యుడు, రవాణా మంత్రిత్వ శాఖ
  • 1990 - 1991: ప్రజాప్రతినిధుల చట్టంపై జాయింట్ సెలెక్ట్ కమిటీ సభ్యుడు
  • 1991: 10వ లోక్‌సభకు తిరిగి ఎన్నికయ్యాడు (3వసారి)
  • రాజ్యాంగంపై జాయింట్ సెలెక్ట్ బిల్లు (72వ సవరణ) కమిటీ సభ్యుడు
  • 1991 - 1992: టెక్స్‌టైల్స్ మంత్రిత్వ శాఖ కన్సల్టేటివ్ కమిటీ సభ్యుడు
  • 1993 - 1996: పెట్రోలియం & రసాయనాల కమిటీ సభ్యుడు
  • 1995 - 1996: అంచనాల కమిటీ సభ్యుడు
  • పేటెంట్ చట్టాలు & కాపీరైట్ చట్టంపై జాయింట్ సెలెక్ట్ కమిటీ సభ్యుడు
  • 1996: 11వ లోక్‌సభకు తిరిగి ఎన్నికయ్యాడు (4వసారి)
  • 1996 - 1997: వాణిజ్య కమిటీ సభ్యుడు
  • సమాచార & ప్రసార మంత్రిత్వ శాఖ కన్సల్టేటివ్ కమిటీ సభ్యుడు
  • 1998: 12వ లోక్‌సభకు తిరిగి ఎన్నికయ్యాడు (5వసారి)
  • 1998 - 1999: అర్బన్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ కమిటీ & గ్రామీణ ప్రాంతాలు, ఉపాధి మంత్రిత్వ శాఖపై దాని సబ్-కమిటీ-II సభ్యుడు
  • సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ సభ్యుడు
  • పరిశ్రమల మంత్రిత్వ శాఖ కన్సల్టేటివ్ కమిటీ సభ్యుడు

మూలాలు

[మార్చు]
  1. "भाजपा के दिग्गज नेता नहीं रहे:खरगोन-बड़वानी से 5 बार सांसद रहे रामेश्वर पाटीदार का हार्ट अटैक से निधन; गांव खलघाट में अंतिम संस्कार". 27 April 2021. Retrieved 14 October 2024.