డియోరి శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
డియోరి | |
|---|---|
శాసనసభ నియోజకవర్గం | |
![]() | |
| దేశం | |
| రాష్ట్రం | మధ్య ప్రదేశ్ |
| జిల్లా | సాగర్ |
| లోక్‌సభ నియోజకవర్గం | దామోహ్ |
డియోరి శాసనసభ నియోజకవర్గం మధ్య ప్రదేశ్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం సాగర్ జిల్లా, దామోహ్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఎనిమిది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
ఎన్నికైన సభ్యులు
[మార్చు]| ఎన్నికల | పార్టీ | |
| 1957 | బాల ప్రసాద్ మిశ్రా | కాంగ్రెస్ |
| 1962 | కృష్ణ కుమార్ గౌరీ శంకర్ | ప్రజా సోషలిస్ట్ పార్టీ |
| 1967 | పి. రామ్ | భారతీయ జనసంఘ్ |
| 1977 | ద్వారికా ప్రసాద్ కటారే | కాంగ్రెస్ |
| 1977 | పరశురాం సాహు | జనతా పార్టీ |
| 1980 | పరశురాం సాహు | బీజేపీ |
| 1985 | భగవత్ సింగ్ | కాంగ్రెస్ |
| 1990 | పరశురాం సాహు | బీజేపీ |
| 1993 | సునీల్ జైన్ మోతీలాల్ జైన్ | కాంగ్రెస్ |
| 1998 | బ్రిజ్ బిహారీ పటేరియా | |
| 2003 | రతన్ సింగ్ సిలార్పూర్ | బీజేపీ |
| 2008[1] | భాను రాణా | |
| 2013[2] | హర్ష యాదవ్ | కాంగ్రెస్ |
| 2018[3] | హర్ష యాదవ్ |
మూలాలు
[మార్చు]- ↑ "Madhya Pradesh Vidhan Sabha General Elections - 2008 (in Hindi)" (PDF). Chief Electoral Officer, Madhya Pradesh website. Retrieved 10 February 2011.
- ↑ CEO Madhyapradesh (2013). "Madhya Pradesh Assembly Election Results 2013 Complete Winners List" (PDF). Archived from the original (PDF) on 17 February 2023. Retrieved 17 February 2023.
- ↑ India Today (12 December 2018). "Madhya Pradesh election results: Here is the full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 February 2023. Retrieved 17 February 2023.
