మల్హర్‌ఘర్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మల్హర్‌ఘర్
శాసనసభ నియోజకవర్గం
దేశం భారతదేశం
రాష్ట్రంమధ్య ప్రదేశ్
జిల్లామందసౌర్
లోక్‌సభ నియోజకవర్గంమందసౌర్

మల్హర్‌ఘర్ శాసనసభ నియోజకవర్గం మధ్య ప్రదేశ్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం మందసౌర్ జిల్లా, మందసౌర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఎనిమిది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి. మల్హర్‌ఘర్ నియోజకవర్గం 2008లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా నూతనంగా ఏర్పడింది.[1]

ఎన్నికైన సభ్యులు[మార్చు]

సంవత్సరం అభ్యర్థి పార్టీ
2023[2][3] జగదీష్ దేవదా బీజేపీ
2018[4] జగదీష్ దేవదా బీజేపీ
2013[5] జగదీష్ దేవదా బీజేపీ
2008[6] జగదీష్ దేవదా బీజేపీ

2018 ఎన్నికల ఫలితం[మార్చు]

పార్టీ అభ్యర్థి ఓట్లు
బీజేపీ జగదీష్ దేవ్డా 99839
కాంగ్రెస్ పరశురామ్ సిసోడియా 87967
బహుజన్ సమాజ్ పార్టీ కేశర్ బాయి సునర్తి 1379
నోటా పైవేవీ కాదు 1848
మెజారిటీ 38831

మూలాలు[మార్చు]

  1. "Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2008" (PDF). The Election Commission of India. pp. 227, 250.
  2. The Times of India (4 December 2023). "Madhya Pradesh Assembly Elections Results 2023: Check full and final list of winners here". Archived from the original on 13 December 2023. Retrieved 13 December 2023.
  3. Hindustan Times (3 December 2023). "Madhya Pradesh Assembly Election Results 2023: Full list of the winners constituency wise and seat wise" (in ఇంగ్లీష్). Archived from the original on 13 December 2023. Retrieved 13 December 2023.
  4. India Today (12 December 2018). "Madhya Pradesh election results: Here is the full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 February 2023. Retrieved 17 February 2023.
  5. CEO Madhyapradesh (2013). "Madhya Pradesh Assembly Election Results 2013 Complete Winners List" (PDF). Archived from the original (PDF) on 17 February 2023. Retrieved 17 February 2023.
  6. "Madhya Pradesh Vidhan Sabha General Elections - 2008 (in Hindi)" (PDF). Chief Electoral Officer, Madhya Pradesh website. Retrieved 7 March 2011.