బైహార్ శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
బైహార్ శాసనసభ నియోజకవర్గం
| దేశం | భారతదేశం |
|---|---|
| వున్న పరిపాలనా ప్రాంతం | మధ్య ప్రదేశ్ |
| అక్షాంశ రేఖాంశాలు | 22°6′0″N 80°33′0″E |

బైహార్ | |
|---|---|
శాసనసభ నియోజకవర్గం | |
![]() | |
| దేశం | |
| రాష్ట్రం | మధ్య ప్రదేశ్ |
| జిల్లా | బాలాఘాట్ |
| లోక్‌సభ నియోజకవర్గం | బాలాఘాట్ |
బైహార్ శాసనసభ నియోజకవర్గం మధ్య ప్రదేశ్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం బాలాఘాట్ జిల్లా, బాలాఘాట్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఎనిమిది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
ఎన్నికైన సభ్యులు
[మార్చు]| ఎన్నికల | పార్టీ | |
| 1957 | మురళీధర్ బటైలాల్ అసతి | కాంగ్రెస్ |
| 1962 | మహిమల్‌సింగ్ మాసారం | స్వతంత్ర |
| 1967 | ఎం. సింగ్ | కాంగ్రెస్ |
| 1972 | సుధన్వ సింగ్ నేతమ్ | భారతీయ జనసంఘ్ |
| 1977 | సుధన్వ ంగ్ నేతమ్ | జనతా పార్టీ |
| 1980 | గణపత్ సింగ్ | కాంగ్రెస్ |
| 1985 | గణపత్ సింగ్ | కాంగ్రెస్ |
| 1990 | సుధన్వ సింగ్ నేతమ్ | బీజేపీ |
| 1993 | గణపత్ సింగ్ ఉకే | కాంగ్రెస్ |
| 1998 | గణపత్ సింగ్ ఉకే | |
| 2003 | భగత్ సింగ్ నేతమ్ | బీజేపీ |
| 2008[1] | భగత్ సింగ్ నేతమ్ | |
| 2013[2] | సంజయ్ ఉకే | కాంగ్రెస్ |
| 2018[3] |
మూలాలు
[మార్చు]- ↑ "Madhya Pradesh Vidhan Sabha General Elections - 2008 (in Hindi)" (PDF). Chief Electoral Officer, Madhya Pradesh website. Retrieved 7 March 2011.
- ↑ CEO Madhyapradesh (2013). "Madhya Pradesh Assembly Election Results 2013 Complete Winners List" (PDF). Archived from the original (PDF) on 17 February 2023. Retrieved 17 February 2023.
- ↑ India Today (12 December 2018). "Madhya Pradesh election results: Here is the full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 February 2023. Retrieved 17 February 2023.
