భందర్ శాసనసభ నియోజకవర్గం
Jump to navigation
Jump to search
భందర్ | |
---|---|
శాసనసభ నియోజకవర్గం | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | మధ్య ప్రదేశ్ |
జిల్లా | దతియా |
లోక్సభ నియోజకవర్గం | భిండ్ |
భందర్ శాసనసభ నియోజకవర్గం మధ్య ప్రదేశ్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం దతియా జిల్లా, భిండ్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని ఎనిమిది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
ఎన్నికైన సభ్యులు
[మార్చు]- 1962: రాజా రామ్ సింగ్, కాంగ్రెస్
- 1967: కిశోరిలాల్ హన్స్, భారతీయ జనసంఘ్
- 1972: చతుర్భుజ్ మోర్యా, భారతీయ జనసంఘ్
- 1977: నంద్ లాల్ సరోనియా, జనతా పార్టీ
- 1980: కమ్లాపట్ ఆర్య, కాంగ్రెస్
- 1985: రాధేశం చందోరియా, కాంగ్రెస్
- 1990: పూరం సింగ్ పాలయ్య, బీజేపీ
- 1993: కేశ్రీ చౌదరి, కాంగ్రెస్
- 1998: ఫూల్ సింగ్ బరయ్య, బహుజన్ సమాజ్ పార్టీ
- 2003: కమ్లాపట్ ఆర్య, బీజేపీ
- 2008: ఆశా రామ్ అహిర్వార్, బీజేపీ[1]
- 2013: ఘనశ్యామ్ పిరోనియా, బీజేపీ[2]
- 2018: రక్షా సంత్రం సరోనియా, కాంగ్రెస్[3]
- 2020 (ఉప ఎన్నిక) : రక్షా సంత్రం సరోనియా, బీజేపీ[4]
మూలాలు
[మార్చు]- ↑ "Madhya Pradesh Vidhan Sabha General Elections - 2008 (in Hindi)" (PDF). Chief Electoral Officer, Madhya Pradesh website. Retrieved 10 February 2011.
- ↑ CEO Madhyapradesh (2013). "Madhya Pradesh Assembly Election Results 2013 Complete Winners List" (PDF). Archived from the original (PDF) on 17 February 2023. Retrieved 17 February 2023.
- ↑ India Today (12 December 2018). "Madhya Pradesh election results: Here is the full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 February 2023. Retrieved 17 February 2023.
- ↑ The Hindu (9 November 2020). "Madhya Pradesh bypoll results 2020 live | BJP wins 11 seats; Congress gets one" (in Indian English). Archived from the original on 18 February 2023. Retrieved 18 February 2023.
వర్గాలు:
- CS1 Indian English-language sources (en-in)
- క్లుప్త వివరణ ఉన్న articles
- Pages using infobox settlement with bad settlement type
- Pages using infobox settlement with unknown parameters
- Pages using infobox settlement with no map
- Pages using infobox settlement with no coordinates
- మధ్య ప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాలు