పృథ్వీపూర్ శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
పృథ్వీపూర్ | |
|---|---|
శాసనసభ నియోజకవర్గం | |
![]() | |
| దేశం | |
| రాష్ట్రం | మధ్య ప్రదేశ్ |
| జిల్లా | నివారి |
| లోక్‌సభ నియోజకవర్గం | టికంగఢ్ |
పృథ్వీపూర్ శాసనసభ నియోజకవర్గం మధ్య ప్రదేశ్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం నివారి జిల్లా, టికంగఢ్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఎనిమిది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి. పృథ్వీపూర్ నియోజకవర్గం 2008లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా నూతనంగా ఏర్పడింది.[1]
ఎన్నికైన సభ్యులు
[మార్చు]| సంవత్సరం | సభ్యుడు | పార్టీ | |
|---|---|---|---|
| 2008[2] | బ్రిజేంద్ర సింగ్ రాథోడ్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
| 2013[3] | అనీత-సునీల్ నాయక్ | భారతీయ జనతా పార్టీ | |
| 2018[4] | బ్రిజేంద్ర సింగ్ రాథోడ్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
| 2021 (ఉప ఎన్నిక)[5] | శిశుపాల్ యాదవ్ | భారతీయ జనతా పార్టీ | |
| 2023[6][7] | నితేంద్ర సింగ్ రాథోడ్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
మూలాలు
[మార్చు]- ↑ "Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2008" (PDF). The Election Commission of India. pp. 227, 250.
- ↑ "Madhya Pradesh Vidhan Sabha General Elections - 2008 (in Hindi)" (PDF). Chief Electoral Officer, Madhya Pradesh website. Retrieved 18 February 2011.
- ↑ CEO Madhyapradesh (2013). "Madhya Pradesh Assembly Election Results 2013 Complete Winners List" (PDF). Archived from the original (PDF) on 17 February 2023. Retrieved 17 February 2023.
- ↑ India Today (12 December 2018). "Madhya Pradesh election results: Here is the full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 February 2023. Retrieved 17 February 2023.
- ↑ Hindustan Times (2 November 2021). "Madhya Pradesh bypolls highlights: BJP wins Khandwa LS, 2 assembly seats; Congress retains Raigaon" (in ఇంగ్లీష్). Archived from the original on 23 February 2023. Retrieved 23 February 2023.
- ↑ The Times of India (4 December 2023). "Madhya Pradesh Assembly Elections Results 2023: Check full and final list of winners here". Archived from the original on 13 December 2023. Retrieved 13 December 2023.
- ↑ Hindustan Times (3 December 2023). "Madhya Pradesh Assembly Election Results 2023: Full list of the winners constituency wise and seat wise". Archived from the original on 13 December 2023. Retrieved 13 December 2023.
