ఫగ్గన్ సింగ్ కులస్తే

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఫగ్గన్ సింగ్ కులస్తే
ఫగ్గన్ సింగ్ కులస్తే


కేంద్ర మంత్రి
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
30 May 2019
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
పదవీ కాలం
5 జులై 2016 – 3 సెప్టెంబర్ 2017
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
పదవీ కాలం
13 అక్టోబర్ 1999 – 22 మే 2004
ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజపేయి

లోక్‌సభ సభ్యుడు
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2014
ముందు బసోరి సింగ్ మస్రం
నియోజకవర్గం మండ్లా
పదవీ కాలం
1996 – 2009
ముందు మోహన్ లాల్ ఝిక్రం
తరువాత బసోరి సింగ్ మస్రం
నియోజకవర్గం మండ్లా

రాజ్యసభ సభ్యుడు
పదవీ కాలం
3 ఏప్రిల్ 2012 – 16 మే 2014
తరువాత ప్రకాష్ జవదేకర్
నియోజకవర్గం మధ్యప్రదేశ్

శాసనసభ్యుడు
పదవీ కాలం
1990 – 1992
ముందు దయాల్ సింగ్ తుమ్రచి
తరువాత దయాల్ సింగ్ తుమ్రచి
నియోజకవర్గం నివాస్

వ్యక్తిగత వివరాలు

జననం (1959-05-18) 1959 మే 18 (వయస్సు 63)
మండ్లా, మధ్య ప్రదేశ్
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామి సావిత్రి కులస్తే
సంతానం 1 కుమారుడు (వేదప్రకాష్ కులస్తే), 3 కుమార్తెలు ( వందన, జ్యోతి, కిరణ్)
నివాసం మండ్లా

ఫగ్గన్‌ సింగ్‌ కులస్తే మధ్య ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఐదుసార్లు ఎంపీగా ఎన్నికై 2019లో నరేంద్ర మోదీ మంత్రివర్గంలో ఉక్కు, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.[1][2]

నిర్వహించిన పదవులు[మార్చు]

  • కేంద్ర ఉక్కు శాఖ మంత్రి (2019 నుండి ప్రస్తుతం)
  • కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రి (2016 జూలై - 2017 సెప్టెంబరు)
  • కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ సహాయ మంత్రి (1999 నవంబరు - 2004 మే)
  • కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి (అక్టోబరు - 1999 నవంబరు)
  • మధ్యప్రదేశ్ శాసనసభ సభ్యుడు (1990–92)

=బీజేపీ లో[మార్చు]

  • బీజేపీ షెడ్యూల్డ్ తెగల మోర్చా జాతీయ అధ్యక్షుడు  2004 & 2010 (రెండు పర్యాయాలు)
  • బీజేపీ మధ్యప్రదేశ్ ప్రధాన కార్యదర్శి 2006-2010 (రెండు పర్యాయాలు)
  • మధ్యప్రదేశ్ రాష్ట్ర అఖిల భారతీయ ఆదివాసీ వికాష్ పరిషత్ - 2000
  • బీజేపీ షెడ్యూల్డ్ తెగల మోర్చా జాతీయ కార్యదర్శి (ఇన్‌చార్జి) - 1996
  • బీజేపీ షెడ్యూల్డ్ తెగల మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (ఇన్‌చార్జి) - 1993
  • అఖిల భారతీయ ఆదివాసీ వికాష్ పరిషత్ మధ్యప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు - 1980
  • 1998 నుండి అఖిల భారతీయ గోండ్ సంఘ్ పోషకుడు

మూలాలు[మార్చు]

  1. BBC News తెలుగు (30 May 2019). "భారత 15వ ప్రధానిగా మోదీ.. అమిత్ షా, కిషన్ రెడ్డి సహా మంత్రులుగా 58 మంది ప్రమాణం". Archived from the original on 7 April 2022. Retrieved 7 April 2022.
  2. TV9 Telugu (7 July 2021). "పూర్తయిన కేంద్ర కేబినెట్ విస్తరణ.. ఎవరెవరికి ఏ శాఖలు కేటాయించారో తెలుసుకోండి." Archived from the original on 7 April 2022. Retrieved 7 April 2022.