భారతీ పార్ధి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
భారతీ పార్ధి

లోక్‌సభ సభ్యురాలు
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
4 జూన్ 2024
ముందు ధల్ సింగ్ బిసెన్
నియోజకవర్గం బాలాఘాట్

వ్యక్తిగత వివరాలు

జాతీయత భారతీయురాలు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ

భారతీ పార్ధి (జననం 4 జనవరి 1974) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో బాలాఘాట్ నియోజకవర్గం నుండి తొలిసారి లోక్‌సభ సభ్యురాలిగా ఎన్నికైంది.[1][2][3]

మూలాలు

[మార్చు]
  1. TimelineDaily (29 March 2024). "Dr Bharti Pardhi: BJP's New Face To Muster Balaghat's Panwar Community Votes" (in ఇంగ్లీష్). Archived from the original on 15 August 2024. Retrieved 15 August 2024.
  2. TV9 Bharatvarsh (5 June 2024). "पार्षद से सीधे सांसद बनीं बीजेपी की भारती पारधी, जानें कैसे बालाघाट में खिला कमल". Archived from the original on 15 August 2024. Retrieved 15 August 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. Rediff (26 June 2024). "These Lady MPs Will Grace 18th Lok Sabha" (in ఇంగ్లీష్). Archived from the original on 18 August 2024. Retrieved 18 August 2024.