అరుణాచల్ ప్రదేశ్ 10వ శాసనసభ
స్వరూపం
అరుణాచల్ ప్రదేశ్ శాసనసభ | |
---|---|
అరుణాచల్ ప్రదేశ్ 10వ శాసనసభ | |
రకం | |
రకం | ఏకసభ |
కాల పరిమితులు | 5 సంవత్సరాలు |
నాయకత్వం | |
స్పీకర్ | |
డిప్యూటీ స్పీకరు | |
సభా నాయకుడు (ముఖ్యమంత్రి) | |
సభ ఉప నాయకుడు (ఉప ముఖ్యమంత్రి) | |
ప్రతిపక్ష నాయకుడు | ఖాళీ |
నిర్మాణం | |
సీట్లు | 60 |
రాజకీయ వర్గాలు | ప్రభుత్వం (52) ఎన్.డి.ఎ (52)
ఇతర ప్రతిపక్షం (7) ఖాళీ (1)
|
ఎన్నికలు | |
ఓటింగ్ విధానం | ఫస్ట్ పాస్ట్ ది పోస్ట్ |
మొదటి ఎన్నికలు | మొదటి ఎన్నికలు |
చివరి ఎన్నికలు | 2019 మే |
తదుపరి ఎన్నికలు | మే 2024 |
సమావేశ స్థలం | |
విధాన్ భవన్, ఇటానగర్, అరుణాచల్ ప్రదేశ్ |
అరుణాచల్ ప్రదేశ్ 10వ శాసనసభ, ఇది 2019లో జరిగిన ఎన్నికల తరువాత 2019 ఏప్రిల్ 11న అరుణాచల్ ప్రదేశ్ పదవ శాసనసభ ఏర్పాటు చేయబడింది.
మునుపటి 9వ శాసనసభ పదవీకాలం 2019 జూన్ 1తో ముగిసింది.[2][3]
ప్రముఖ స్థానాలు
[మార్చు]ప్రస్తుత శాసనసభ అరుణాచల్ ప్రదేశ్ పదవ శాసనసభ.
వ.సంఖ్య | స్థానం | చిత్తరువు | పేరు | పార్టీ | నియోజకవర్గం | పనిచేసిన కాలం | |
---|---|---|---|---|---|---|---|
01 | స్పీకర్ | పసాంగ్ దోర్జీ సోనా | భారతీయ జనతా పార్టీ | మెచుకా | 2019 జూన్ 4 [4] | ||
02 | డిప్యూటీ స్పీకర్ | టెసామ్ పోంగ్టే | భారతీయ జనతా పార్టీ | చాంగ్లాంగ్ ఉత్తర | 2019 జూన్ 4 [5] | ||
03 | హౌస్ నాయకుడు | పెమా ఖండూ | భారతీయ జనతా పార్టీ | ముక్తో | 2019 మే 29 [6] | ||
04 | సభకు ఉప నాయకుడు | చోనా మే | భారతీయ జనతా పార్టీ | చౌఖం | 2019 మే 29 [7] | ||
05 | ప్రతిపక్ష నేత | ఖాళీగా | |||||
06 | ప్రతిపక్ష ఉపనేత | ఖాళీగా |
శాసనసభ సభ్యులు
[మార్చు]ఆధారం[15]
ఇవి కూడా చూడండి
[మార్చు]- 2019 అరుణాచల్ ప్రదేశ్ శాసనసభ ఎన్నికలు
- అరుణాచల్ ప్రదేశ్ శాసనసభ
- అరుణాచల్ ప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితా
- అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం
- అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ల జాబితా
- అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితా
మూలాలు
[మార్చు]- ↑ "NPP extends unconditional outside support to Khandu govt in Arunachal Pradesh". Business Standard India. 2019-05-29. Retrieved 2022-06-09.
- ↑ "Andhra Pradesh, Odisha, Sikkim, Arunachal Pradesh polls with Lok Sabha elections likely: EC sources". The Economic Times. 3 December 2018. Retrieved 10 January 2019.
- ↑ "Andhra Pradesh, Odisha, Sikkim, Arunachal Pradesh polls with 2019 Lok Sabha elections likely: EC sources". The New Indian Express. Retrieved 10 January 2019.
- ↑ Lepcha, Irani Sonowal (2019-06-04). "Pasang Dorjee Sona elected Speaker of Arunachal assembly". EastMojo. Retrieved 2022-05-02.
- ↑ "Arunachal: PD Sona, Tesam Pongte all set to become next Speaker and Deputy Speaker of ALA | Arunachal24". 2019-06-03. Retrieved 2022-05-02.
- ↑ "Pema Khandu takes oath as Arunachal Pradesh CM for second time". Hindustan Times. 2019-05-29. Retrieved 2022-05-02.
- ↑ PTI. "Pema Khandu takes oath as Arunachal Pradesh CM". DT next. Archived from the original on 2 May 2022. Retrieved 2022-05-02.
- ↑ "Arunachal Pradesh: BJP MLA Jambey Tashi passes away". Northeast Now. 2022-11-02. Retrieved 2022-11-06.
- ↑ 9.0 9.1 9.2 9.3 9.4 "Arunachal Pradesh: 6 JD(U) MLAs join BJP before local poll results". Hindustan Times. 2020-12-26. Retrieved 2022-02-27.
- ↑ "Lone JD (U) MLA in Arunachal Pradesh joins ruling BJP". Hindustan Times. 2022-08-24. Retrieved 2022-08-26.
- ↑ "Arunachal: PPA MLA Kardo Nyigyor joins BJP". Retrieved 2022-02-27.
- ↑ "HC declares BJP Arunachal MLA's election null & void for concealing info". Hindustan Times. 2023-04-26. Retrieved 2023-04-27.
- ↑ "Arunachal MLA Tirong Aboh, 10 others shot dead in Tirap". Northeast Now. 2019-05-21. Retrieved 2022-11-06.
- ↑ "AITC push to gain grounds in Arunachal Pradesh". thenortheasttoday.com. 2021-11-29. Archived from the original on 2022-02-27. Retrieved 2022-02-27.
- ↑ "State Assembly Members, Arunachal Pradesh".