హర్యానా 15వ శాసనసభ
స్వరూపం
| హర్యానా 15వ శాసనసభ | |||
|---|---|---|---|
| |||
| అవలోకనం | |||
| శాసనసభ | హర్యానా శాసనసభ | ||
| కాలం | 2024 అక్టోబరు 8 – 2029 | ||
| ఎన్నిక | 2024 హర్యానా శాసనసభ ఎన్నికలు | ||
| ప్రభుత్వం | సైనీ రెండో మంత్రిమండలి | ||
| ప్రతిపక్షం | భారత జాతీయ కాంగ్రెస్ | ||
| సభ్యులు | 90 | ||
| స్పీకరు | హర్విందర్ కళ్యాణ్ | ||
| డిప్యూటీ స్పీకరు | క్రిషన్ లాల్ మిద్దా | ||
| సభ నాయకుడు | నయాబ్ సింగ్ సైనీ | ||
| అధికార పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
హర్యానా పదిహేనవ శాసనసభ, 2024 హర్యానా శాసనసభ ఎన్నికల తరువాత ఏర్పడింది. హర్యానా శాసనసభకు 90 మంది సభ్యులను ఎన్నుకోవడానికి 2024 అక్టోబరు 5న హర్యానా శాసనసభ ఎన్నికలు జరిగాయి.[1] ఫలితాలు 2024 అక్టోబరు 8న ప్రకటించబడ్డాయి.[2]
శాసనసభ సభ్యులు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Haryana Poll Date Moved To October 5; J&K and Haryana Results Now On October 8". Times Now. 31 August 2024. Archived from the original on 31 August 2024. Retrieved 31 August 2024.
- ↑ "Haryana Assembly Election: EC Revises Polling Date To October 5, Counting On October 8". Jagran Prakashan. 31 August 2024. Archived from the original on 31 August 2024. Retrieved 31 August 2024.