Jump to content

సత్పాల్ జాంబ

వికీపీడియా నుండి
సత్పాల్ జాంబ

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
8 అక్టోబర్ 2024
ముందు రణధీర్ సింగ్ గొల్లెన్
నియోజకవర్గం పుండ్రి

వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
వృత్తి రాజకీయ నాయకుడు

సత్పాల్ జాంబ హర్యానా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024 శాసనసభ ఎన్నికలలో పుండ్రి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

సత్పాల్ జాంబ 2024 ఎన్నికలలో పుండ్రి నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి స్వతంత్ర అభ్యర్థి సత్బీర్ భానాపై 2,197 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2][3][4][5]

మూలాలు

[మార్చు]
  1. The Times of India (8 October 2024). "Haryana Assembly Election Results 2024: Constituency-wise winners list". Archived from the original on 9 October 2024. Retrieved 9 October 2024.
  2. TimelineDaily (8 October 2024). "Pundri Election Results: BJP's Satpal Jamba Wins With 42,805 Votes" (in ఇంగ్లీష్). Retrieved 27 October 2024.
  3. The Tribune (8 October 2024). "In Pundri, BJP breaks six-time winning streak of Ind nominees" (in ఇంగ్లీష్). Retrieved 27 October 2024.
  4. The Indian Express (7 October 2024). "Haryana Elections Results: Full list of winners in Haryana Assembly polls 2024" (in ఇంగ్లీష్). Retrieved 27 October 2024.
  5. Election Commision of India (8 October 2024). "Haryana Assembly Election Results 2024 - Pundri". Retrieved 27 October 2024.