పవన్ ఖార్‌ఖోడా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పవన్ ఖార్‌ఖోడా

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
8 అక్టోబర్ 2024
ముందు జైవీర్ సింగ్ వాల్మీకి
నియోజకవర్గం ఖార్‌ఖోడా

వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
నివాసం హర్యానా
వృత్తి రాజకీయ నాయకుడు

పవన్ ఖార్‌ఖోడా హర్యానా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024 శాసనసభ ఎన్నికలలో ఖార్‌ఖోడా నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

పవన్ ఖార్‌ఖోడా 2014 శాసనసభ ఎన్నికలలో ఖార్‌ఖోడా నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి, ఆ తరువాత జననాయక్ జనతా పార్టీలో చేరి 2019 ఎన్నికలలో జేజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు. ఈ ఎన్నికల్లో పవన్ ఖర్ఖోడాకు 37,033 ఓట్లు వచ్చాయి. ఆయన ఆ తరువాత భారతీయ జనతా పార్టీలో చేరి హర్యానా రాష్ట్ర షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫైనాన్స్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా పని చేశాడు.[2]

పవన్ ఖార్‌ఖోడా 2024 ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థి జైవీర్ సింగ్‌పై 5,635 ఓట్ల మెజారిటీ గెలిచి మొదటిసారి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[3] ఈ ఎన్నికల్లో పవన్‌కు 58084 ఓట్లు రాగా, జైవీర్‌కు 52449 ఓట్లు వచ్చాయి.[4][5]

మూలాలు

[మార్చు]
  1. The Times of India (8 October 2024). "Haryana Assembly Election Results 2024: Constituency-wise winners list". Archived from the original on 9 October 2024. Retrieved 9 October 2024.
  2. एबीपी (6 September 2024). "JJP छोड़ने वाले पवन खरखौदा पर BJP ने जताया भरोसा, किस MLA का टिकट काटकर बनाया प्रत्याशी?" (in హిందీ). Retrieved 29 October 2024.
  3. News18 (8 October 2024). "Haryana Assembly Election 2024 Results: Full List Of Winners" (in ఇంగ్లీష్). Retrieved 28 October 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  4. Election Commision of India (8 October 2024). "Haryana Assembly Election Results 2024 - Kharkhoda". Archived from the original on 13 November 2024. Retrieved 13 November 2024.
  5. TimelineDaily (8 October 2024). "Kharkhauda Election Result: BJP's Pawan Kharkhoda Defeats 3-Time Congress MLA Jaiveer Singh" (in ఇంగ్లీష్). Archived from the original on 13 November 2024. Retrieved 13 November 2024.