మన్మోహన్ భదానా
స్వరూపం
| మన్మోహన్ భదానా | |||
| అధికారంలో ఉన్న వ్యక్తి | |||
| అధికార ప్రారంభం 8 అక్టోబర్ 2024 | |||
| ముందు | ధరమ్ సింగ్ చోకర్ | ||
|---|---|---|---|
| నియోజకవర్గం | సమల్ఖా | ||
వ్యక్తిగత వివరాలు |
|||
| రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
| తల్లిదండ్రులు | కర్తార్ సింగ్ భదానా[1] | ||
| నివాసం | హర్యానా | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
మన్మోహన్ భదానా హర్యానా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024 శాసనసభ ఎన్నికలలో సమల్ఖా నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2]
రాజకీయ జీవితం
[మార్చు]మన్మోహన్ భదానా 2024 ఎన్నికలలో సమల్ఖా నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థి ధరమ్ సింగ్ చోకర్‌పై 19,315 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[3][4][5][6] మన్మోహన్ భదానాకు 81,293 ఓట్లు, చోకర్‌కు 61,978 ఓట్లు వచ్చాయి.[7]
మూలాలు
[మార్చు]- ↑ The New Indian Express (20 September 2024). "Haryana assembly polls: Kin of key political families take poll plunge" (in ఇంగ్లీష్). ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 28 October 2024.
- ↑ The Times of India (8 October 2024). "Haryana Assembly Election Results 2024: Constituency-wise winners list". the original నుండి 9 October 2024 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 9 October 2024.
- ↑ "A look at Haryana's 40 first-time MLAs" (in ఇంగ్లీష్). The Indian Express. 2 December 2024. the original నుండి 4 July 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 4 July 2025.
- ↑ The Indian Express (7 October 2024). "Haryana Elections Results: Full list of winners in Haryana Assembly polls 2024" (in ఇంగ్లీష్). ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 27 October 2024.
- ↑ TimelineDaily (8 October 2024). "Samalkha Election Results: Manmohan Bhadana's Big Win For BJP" (in ఇంగ్లీష్). ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 28 October 2024.
- ↑ India Today (30 September 2024). "Haryana elections: The high-stakes battle of dynasties" (in ఇంగ్లీష్). ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 28 October 2024.
- ↑ Election Commision of India (8 October 2024). "Haryana Assembly Election Results 2024 - Samalkha". ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 28 October 2024.