బహదూర్‌గఢ్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
(బహదూర్‌ఘర్ శాసనసభ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
బహదూర్‌గఢ్ శాసనసభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గం
దేశం భారతదేశం
రాష్ట్రంహర్యానా
జిల్లాఝజ్జర్
లోక్‌సభ నియోజకవర్గంరోహ్తక్

బహదూర్‌ఘర్ శాసనసభ నియోజకవర్గం హర్యానా రాష్ట్రంలోని శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ఝజ్జర్ జిల్లా, రోహ్తక్ లోక్ సభ నియోజకవర్గం పరిధిలోని తొమ్మిది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

ఎన్నికైన సభ్యులు[మార్చు]

అభ్యర్థి పార్టీ
2019[1] రాజిందర్ సింగ్ జూన్ కాంగ్రెస్
2014[2] నరేష్ కౌశిక్ బీజేపీ
2009[3] రాజిందర్ సింగ్ జూన్ కాంగ్రెస్
2005 మాల్ కాంగ్రెస్
2000 నఫే సింగ్ రాఠీ ఇండియన్ నేషనల్ లోక్ దళ్
1996 నఫే సింగ్ రాఠీ సోషల్ యాక్షన్ పార్టీ
1991 సూరజ్ మాల్ కాంగ్రెస్
1987 మంగే రామ్ లోక్‌దళ్
1982 మాంగే రామ్ లోక్‌దళ్
1977 మెహర్ సింగ్ జనతా పార్టీ
1972 హరద్వారీ లాల్ కాంగ్రెస్

మూలాలు[మార్చు]

  1. India Today (2019). "Haryana election result winners full list: Names of winning candidates of BJP, Congress, INLD, JJP" (in ఇంగ్లీష్). Archived from the original on 3 April 2023. Retrieved 3 April 2023.
  2. India.com (19 October 2014). "Haryana Assembly Elections 2014: List of winning MLAs" (in ఇంగ్లీష్). Archived from the original on 3 April 2023. Retrieved 3 April 2023.
  3. "General Elections to Haryana Assembly 2009 (11th Vidhan Sabha)" (PDF). Chief Electoral Officer, Haryana website. Archived from the original (PDF) on 21 July 2011. Retrieved 15 March 2011.