రఘువీర్ సింగ్ కడియన్
స్వరూపం
| రఘువీర్ సింగ్ కడియన్ | |||
| అధికారంలో ఉన్న వ్యక్తి | |||
| అధికార ప్రారంభం 13 జనవరి 2006 - 27 అక్టోబర్ 2009 | |||
| పదవీ కాలం 2000 – ప్రస్తుతం | |||
| ముందు | వీరేందర్ పాల్ | ||
|---|---|---|---|
| నియోజకవర్గం | బెరి | ||
వ్యక్తిగత వివరాలు |
|||
| జననం | 1944 జూన్ 5 హర్యానా, భారతదేశం | ||
| రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
| జీవిత భాగస్వామి | ఉత్తరా | ||
| సంతానం | 2 | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
డాక్టర్ రఘువీర్ సింగ్ కడియన్ హర్యానా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన బెరి నుండి ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై, 13 జనవరి 2006 నుండి 27 అక్టోబర్ 2009 వరకు హర్యానా శాసనసభ స్పీకర్గా,[1][2] 2019, 2024లో హర్యానా అసెంబ్లీలో కొత్తగా ఎన్నికైన సభ్యులతో ప్రమాణం చేయించేందుకు ప్రొటెం స్పీకర్గా ఎన్నికయ్యాడు.[3][4][5][6]
మూలాలు
[మార్చు]- ↑ Haryana Vidhan Sabha (25 January 2019). "Former Speakers". Archived from the original on 5 November 2024. Retrieved 5 November 2024.
- ↑ The Tribune (5 March 2022). "Haryana former Speaker Raghuvir Singh Kadian tears copy of conversion Bill, suspended" (in ఇంగ్లీష్). Archived from the original on 5 November 2024. Retrieved 5 November 2024.
- ↑ The Times of India (22 October 2024). "Cong MLA Kadian protem speaker of Hry assembly". Archived from the original on 5 November 2024. Retrieved 5 November 2024.
- ↑ TV9 Bharatvarsh (8 October 2024). "Raghuvir Singh Kadian INC Candidate Election Result 2024 LIVE: Haryana बेरी सीट विधानसभा चुनाव 2024 परिणाम". Archived from the original on 5 November 2024. Retrieved 5 November 2024.
{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) - ↑ "Haryana Assembly Polls: Raghuvir Singh Kadian, Beri MLA". 23 September 2019. Archived from the original on 5 November 2024. Retrieved 5 November 2024.
- ↑ The Hindu (21 October 2024). "Newly elected Haryana MLAs to take oath on Oct 25" (in Indian English). Archived from the original on 5 November 2024. Retrieved 5 November 2024.