దేవేందర్ హన్స్
స్వరూపం
దేవేందర్ హన్స్ | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 8 అక్టోబర్ 2024 | |||
ముందు | ఈశ్వర్ సింగ్ | ||
---|---|---|---|
నియోజకవర్గం | గుహ్లా | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
దేవేందర్ హన్స్ హర్యానా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024 శాసనసభ ఎన్నికలలో గుహ్లా నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]
రాజకీయ జీవితం
[మార్చు]దేవేందర్ హన్స్ 2019 ఎన్నికలలో పెహోవా నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి 29,473 ఓట్ల సాధించి మూడోస్థానంలో నిలిచాడు. ఆయన ఆ తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరి 2024 ఎన్నికలలో గుహ్లా నియోజకవర్గం నుండి భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి కుల్వంత్ రామ్ బాజిగర్ పై 22,880 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2][3][4]
మూలాలు
[మార్చు]- ↑ The Times of India (8 October 2024). "Haryana Assembly Election Results 2024: Constituency-wise winners list". Archived from the original on 9 October 2024. Retrieved 9 October 2024.
- ↑ Election Commision of India (8 October 2024). "Haryana Assembly Election Results 2024 - Guhla". Retrieved 27 October 2024.
- ↑ The Indian Express (7 October 2024). "Haryana Elections Results: Full list of winners in Haryana Assembly polls 2024" (in ఇంగ్లీష్). Retrieved 27 October 2024.
- ↑ "Guhla Assembly Election Results 2024: INC's Devender Hans with 64611 defeats BJP's Kulwant Ram Bazigar". India Today (in ఇంగ్లీష్). 2024-10-08. Retrieved 2024-10-09.